పిల్లి, పావురం ఫైటింగ్ చూస్తే న‌వ్వులే న‌వ్వులు

Laughter Is Laughter When You See Cat And Pigeon Fighting

నిజానికి స్నేహానికి ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు ఉండ‌వు.దానికి కులం, ప్రాంతం, జాతి లాంటి విభేదాలు అస్స‌లు ఉండ‌వు.

 Laughter Is Laughter When You See Cat And Pigeon Fighting-TeluguStop.com

ఏ జాతి అయినా స‌రే ప్రాణ స్నేహితులుగా ఉన్న క్ష‌ణాలను  గ‌తంలో అనేకం మ‌నం చూస్తున్నాం.ఇక మ‌నుషుల్లో అయితే ఇలాంటి స్నేహ పూర్వ‌క వాతావ‌ర‌ణం చాలా ఎక్కువ‌గా క‌నిపిస్తుంది.

ఇప్ప‌టికే ప్ర‌పంచ దేశాల్లో స్నేహానికి సంబంధించి ఎన్న పాట‌లు, రోజులు కూడా ఉన్నాయి.అందుకే స్నేహానికి గుర్తుగా ఫ్రెండ్ సిఫ్ డే ను కూడా నిర్వ‌హించుకుంటూ ఉన్నామ‌ని చెప్పాల్సిందే.

 Laughter Is Laughter When You See Cat And Pigeon Fighting-పిల్లి, పావురం ఫైటింగ్ చూస్తే న‌వ్వులే న‌వ్వులు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక పోతే జంతువుల్లో కూడా ఇలాంటి స్నేహాలు చాలానే ఉంటాయండి.

త‌మ జాతికి చెందిన జంతువుతోనే కాకుండా ఇత‌ర జాతుల‌కు చెందిన జంతువుల‌తో కూడా ఆయా జంతువులు స్నేహాన్ని కొన‌సాగిస్తాయ‌నేది అంద‌రికీ తెలిసిందే.

ఇక మామూలుగానే జంతువుల‌కు సంబంధించిన వీడియోలు అంటే విపీర‌తంగా వైర‌ల్ అవుతుంటాయి.అలాంటిది జంతువుల స్నేహానికి సంబంధించిన వీడియోలు పాపుల‌ర్ అవ్వ‌కుండా ఉంటాయా… ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

ఇందులో పావురం, పిల్లి కొట్టుకోవ‌డం మ‌న‌కు క‌నిపిస్తుంది.సాధార‌ణంగానే పావురాన్ని పిల్లి తినాలని చూస్తుంది.

అయితే ఇప్పుడు మ‌నం చూస్తున్న వైర‌ల్ వీడియోలో విచిత్రంగా పావురంను పిల్లి ఏమీ అన‌కుండా దానితో స్నేహ‌పూర్వ‌కంగా క‌లిసి ఉండ‌టం క‌నిపిస్తుంది.పైగా ఈ రెండు కూడా కొట్టుకోవ‌డం క‌నిపిస్తుంది.ఈ3 వైర‌ల్ వీడియోలో పావురం ఓ చోట హాయిగా ఆడుకుంటూ ఉండ‌గా అక్క‌డ‌కు వ‌చ్చిన పిల్లి దాన్ని చేతితో కొట్టిన‌ట్లు  క‌నిపిస్తుంది.ఇక పావురం కూడా కోపంగా పిల్లిని పొడుస్తూ ఆడుకుంటుంది.

ఇక నేనేం త‌క్కువ‌నా అంటూ ఆ పిల్లి కూడా దాన్ని కొరుకుతున్న‌ట్టు క‌నిపిస్తుంది.ఈ రెండింటి స్నేహాన్ని చూసిన నెటిజ‌న్లు ఫిదా అయిపోతున్నారు.

ర‌క‌ర‌కాల కామెంట్లు కూడా పెడుతూ వైర‌ల్ చేసేస్తున్నారు.

#Pigeon

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube