మెగా అల్లుడి సెకండ్ మూవీ అప్డేట్  

Latest Update On Kalyan Dev Second Movie-

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ రెండవ సినిమా రీసెంట్ గా స్టార్టయిన సంగతి తెలిసిందే.అయితే సాఫీగా సాగుతోంది అనుకున్న సినిమా షూటింగ్ కు ఊహించని విధంగా బ్రేకులు పడినట్లు టాక్ వస్తోంది.అందుకు కారణం స్క్రిప్ట్ విషయంలో అనుమానాలే కారణమని టాక్.

Latest Update On Kalyan Dev Second Movie- Telugu Tollywood Movie Cinema Film Latest News Latest Update On Kalyan Dev Second Movie--Latest Update On Kalyan Dev Second Movie-

Latest Update On Kalyan Dev Second Movie- Telugu Tollywood Movie Cinema Film Latest News Latest Update On Kalyan Dev Second Movie--Latest Update On Kalyan Dev Second Movie-

ఈ విషయంపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్ తో చర్చలు జరిపారు.మొదటి షెడ్యూల్ ని శరవేగంగా పూర్తి చేసిన చిత్ర యూనిట్ సెకండ్ షెడ్యూల్ కి వచ్చేసరికి కాస్త తడబడినట్లు అనిపించింది.

సబ్జెక్టులో పలు అభిప్రాయ బేధాలు వచ్చాయట.వెంటనే మెగాస్టార్ కలుగజేసుకొని సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ లో మార్పులు అవసరమని డైరెక్టర్ పులి వాసుకి చెప్పాడట.

నిర్మాత కూడా అందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.కళ్యాణ్ దేవ్ కి కొన్ని రోజుల పాటు సెలవులు ఇచ్చిన సినిమా బృందం ప్రస్తుతం కథలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం.

వీలైనంత త్వరగా ఆ పనులను పూర్తి చేసి షూటింగ్ ని రెండు నెలల్లో ఫినిష్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారట.కళ్యాణ్ దేవ్ మొదటి సినిమా విజేత అంతగా వర్కౌట్ కాకపోయినా నటనపరంగా అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.