లేటెస్ట్ అప్డేట్ దర్శకేంద్రుడి టీమ్ లో స్టార్ టెక్నీషియన్స్  

Latest Update On K Raghavendra Rao Project-

సీనియర్ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావ్ సినిమాలు తగ్గించేశారు అనుకుంటున్న సమయంలో ఎవరు ఊహించని విధంగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.మొత్తానికి సినిమా అయితే తీస్తున్నారు కానీ అది డిఫరెంట్ ప్రయోగం అని ఆయన నడుస్తున్న తీరు చెబుతోంది..

Latest Update On K Raghavendra Rao Project--Latest Update On K Raghavendra Rao Project-

ముగ్గురు హీరోయిన్లు, ముగ్గురు దర్శకులు అని మొదటి నుంచి జనాలను ఎట్రాక్ట్ చేస్తున్నారు.ఇక నాగ శౌర్య లాంటి కుర్ర హీరోని సెలెక్ట్ చేసుకొని క్రిష్ ని ఒక దర్శకుడిగా సెలెక్ట్ చేసుకున్నారు.

3 సెగ్మెంట్స్ లో ఒక్కో సెగ్మెంటే ని ఒక్కో దర్శకుడు తెరకెక్కించనున్నాడు.అనిల్ రావిపూడి కూడా ఈ ప్రాజెక్టులో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..

Latest Update On K Raghavendra Rao Project--Latest Update On K Raghavendra Rao Project-

ఇక రీసెంట్ గా నిర్మాత దిల్ రాజు కూడా రాఘవేంద్రరావుతో చేతులు కలిపారు.బాహుబలి నిర్మాతలు కూడా ప్రాజెక్ట్ లో బాగమయ్యారు.ఫైనల్ గా సినిమా ఇండస్ట్రీలో ఈ ప్రాజెక్ట్ డిఫరెంట్ గా ఉండాలని ఎవరు ఊహించని విధంగా సినిమా ఉంటుందని తెలుస్తోంది.

మొత్తం సినిమా దర్శకేంద్రుడి పర్యవేక్షణలోనే జరుగుతుందట.మరి ఆ డిఫరెంట్ సినిమా ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.