బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని కష్టపడుతున్నాడు.నా పేరు సూర్య సినిమాతో కాస్త తడబడిన బన్నీ నెక్స్ట్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాడు.

 Latest Update On Bunny Trivikram Movie-TeluguStop.com

ఇటీవల టైటిల్ విషయంలో దర్శకుడి మాటను కూడా లెక్కచేయకుండా తనకు ఇష్టమైన టైటిల్ ని ఫిక్స్ చేశాడట.

బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

ఆ విషయంపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రాబోతోంది.ఆగస్ట్ 15న సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.సినిమా టైటిల్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్నప్పటికీ చిత్ర యూనిట్ ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు.

డైరెక్ట్ పోస్టర్ ద్వారా బన్నీ ఫ్యాన్స్ కి కిక్కివ్వాలని దర్శకుడు రెడీ అవుతున్నాడు.

బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

మరి ఆ పోస్టర్ అండ్ టైటిల్ ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.ఆగస్ట్ మొదటి వారంలోనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సినిమా యొక్క మరో షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నారు.టబు, నవదీప్, బోమన్ ఇరని వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

రాధాకృష్ణ తో కలిసి అల్లు అరవింద్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube