జానుకు ఇది కలిసొచ్చేనా? నష్టపర్చేనా?

తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన 96 చిత్రాన్ని తెలుగులో జానుగా రీమేక్‌ చేశారు.సినిమా రీమేక్‌ అనగానే అందరిలో ఆసక్తి రేకెత్తింది.

 Latest Update Of Jaanu Movie Release-TeluguStop.com

కాని సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదల కాబోతున్న సమయంలో ఈ చిత్రం గురించి జనాల్లో పెద్దగా ఆసక్తి ఉన్నట్లుగా అనిపించడం లేదు.క్లాస్‌ ఆడియన్స్‌కు తప్ప మాస్‌ ఆడియన్స్‌కు ఈ చిత్రం ఇప్పటి వరకు దగ్గర అవ్వలేదు.

విడుదలైన తర్వాత అయినా ఈ చిత్రం మాస్‌కు దగ్గర అవుతుందో చూడాలి.

Telugu Dill Raju, Jaaanu Latest, Jaanu, Jaanuclaa, Jaanusamantha, Latest Jaanu,

ప్రస్తుతానికి సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు.సింపుల్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రం మామూలుగా ఉన్నా కూడా ప్రేక్షకులు ఆధరిస్తారు.కాని సినిమాకు పబ్లిసిటీ లేని కారణంగా ఓపెనింగ్స్‌ చాలా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది.

అంటే పబ్లిసిటీ ఎక్కువ చేయకపోవడం వల్ల సినిమాకు జరిగేది నష్టమా లేదా లాభమా అనేది సినిమా విడుదల అయితే కాని క్లారిటీ రాదు.

Telugu Dill Raju, Jaaanu Latest, Jaanu, Jaanuclaa, Jaanusamantha, Latest Jaanu,

ఈ రీమేక్‌ను దిల్‌రాజు నిర్మించాడు.ఒరిజినల్‌ వర్షన్‌కు దర్శకత్వం వహించిన ప్రేమ్‌ కుమార్‌ జానుకు కూడా దర్శకత్వం వహించాడు.శర్వానంద్‌ ఇంకా సమంతలు జంటగా నటించిన ఈ చిత్రం ఈవారంలో విడుదల కాబోతుంది.

కీలక పాత్రలో వెన్నెల కిషోర్‌ నటించాడు.తమిళనాట సెన్షేషన్‌ క్రియేట్‌ చేసిన ఈ చిత్రం తెలుగులో కూడా తప్పకుండా విజయాన్ని దక్కించుకుంటుందనే నమ్మకంను దిల్‌రాజు వ్యక్తం చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube