పాయల్‌ రాజ్‌పూత్‌ మూడునాళ్ల ముచ్చటేనా?  

latest update of disco raja about payal rajputh - Telugu Disco Raja, Chracter, Payal Rajputh Act In Lady Oriented Movies, Payala In Venky Mamma Movie, Rx 100 Actress Payal Rajputh

ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌పూత్‌.ఈఅమ్మడు మొదటి సినిమాతోనే ఒక్కసారిగా స్టార్‌ స్టేటస్‌ను దక్కించుకుంది.

TeluguStop.com - Latest Update Of Disco Raja About Payal Rajputh

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఆ చిత్రంతో యూత్‌లో యమ క్రేజ్‌ను దక్కించుకుంది.ఆ తర్వాత ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వచ్చాయి.

కాని అందులో ఎక్కువగా బి గ్రేడ్‌ పాత్రలు అంటే హాట్‌ సీన్స్‌కు ప్రాముఖ్యత ఉన్న పాత్రలు ఉండటంతో వాటిని కాదనుకుంది.స్టార్‌ హీరోల సరసన నటించేందుకు ఆసక్తి చూపించింది.

పెద్ద హీరోలు ఈ అమ్మడిని లైట్‌ తీసుకోగా కొందరు హీరోలు మాత్రం ఈమెకు ఛాన్స్‌ ఇస్తూ వచ్చారు.ఇప్పటి వరకు చాలా సినిమాల్లోనే ఈమె నటించింది.కాని ఇప్పటి వరకు ఈమె చేసిన ఏ ఒక్క సినిమా కూడా ఆకట్టుకోలేక పోయింది.ఇటీవలే వచ్చిన వెంకీ మామ చిత్రంలో ఈమె పాత్రకు అసలు ప్రాముఖ్యత లేదు.

ఒకటి రెండు పాటల్లో కనిపించి వెళ్లి పోయింది.ఆ సినిమా నిరాశ పర్చినా కూడా డిస్కోరాజాపై అంచనాలు పెంచుకుని ఈ అమ్మడు వెయిట్‌ చేసింది.

డిస్కోరాజా నేడు విడుదల అయ్యింది.ఈ చిత్రంలో కూడా ఈ అమ్మడు ఆకులో అరటి పండు అన్నట్లుగా ఉంది.డిస్కోరాజా చిత్రంలో సెకండ్‌ హాఫ్‌లో ఈ అమ్మడు వస్తుంది.అసలు ఈమె పాత్రకు కథకు సంబంధం లేదు.సినిమాలో ఆమె లేకున్నా కూడా నడుస్తుంది అన్నట్లుగా ఉంది.ఏమాత్రం ఆకట్టుకోక పోవడంతో పాటు పాయల్‌ రాజ్‌ పూత్‌ దారుణంగా ఈ చిత్రంలో కనీసం అందాల విందుకూడా చేయలేదు అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ఈ అమ్మడి క్రేజ్ మూడు రోజుల ముచ్చటే అయ్యింది.

#LatestUpdate #PayalaIn #Disco Raja #PayalRajputh #RX100

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Latest Update Of Disco Raja About Payal Rajputh Related Telugu News,Photos/Pics,Images..