ఆచార్య సెట్ లో చిరు చరణ్.. షూటింగ్ స్టార్ట్!

మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ చేస్తున్న సినిమాల్లో ఆచార్య సినిమా ఒకటి.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా తెరకెక్కుతుంది.

 Latest News On Chiranjeevi Acharya Movie Shoot-TeluguStop.com

ఈ సినిమాను కొరటాల సందేశాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.చిరంజీవి కెరీర్ లో 152 వ సినిమాగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై అభిమానులు పెద్ద అంచనాలనే పెట్టుకున్నారు.

Telugu Acharya, Acharya Release Date, Acharya Shooting Update, Chiranjeevi, Director Koratala Siva, Hyderabad, Kajal Agrwal, Latest News On Chiranjeevi Acharya Movie Shoot, Pooja Hegde, Ram Charan, Tollywood, Two Songs Balance-Movie

ఇందులో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంటే. రామ్ చరణ్ కు జతగా పూజా హెగ్డే నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమా దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఇప్పటికే ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.

 Latest News On Chiranjeevi Acharya Movie Shoot-ఆచార్య సెట్ లో చిరు చరణ్.. షూటింగ్ స్టార్ట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండు పాటలు మాత్రమే బాలన్స్ ఉన్నట్టు మేకర్స్ తెలిపారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా షూట్ పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి తెలుస్తుంది.

ఆచార్య షూటింగ్ స్టార్ట్ అయినట్టు టాక్ వినిపిస్తుంది.ప్రెసెంట్ చిత్ర యూనిట్ ఈ రెండు పాటల్లో ఒక పాటను షూట్ చేస్తున్నారట.

ఆ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి తో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది.హైదరాబాద్ చివర్లలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ పాట షూట్ జరుగుతుందని తెలుస్తుంది.

Telugu Acharya, Acharya Release Date, Acharya Shooting Update, Chiranjeevi, Director Koratala Siva, Hyderabad, Kajal Agrwal, Latest News On Chiranjeevi Acharya Movie Shoot, Pooja Hegde, Ram Charan, Tollywood, Two Songs Balance-Movie

ఈ పాట షూట్ ఒక వారం రోజులపాటు జరగనుందట.ఇక మరొక పాట చరణ్ పూజా హెగ్డే మధ్య ఉంటుందట.ఈ పాట నెక్స్ట్ వీక్ లో స్టార్ట్ చేసి ఈ నెలలోనే ఈ సినిమా పూర్తి చేయాలనీ మేకర్స్ అనుకుంటున్నారట.ఇక ఈ రెండు పాటలు పూర్తి అయితే సినిమా షూట్ మొత్తం కంప్లీట్ అయినట్టే.

ఇక ఈ క్రమంలో త్వరలోనే రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.మరి ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తుందో వేచి చూడాలి.

#Chiranjeevi #Acharya #Hyderabad #Kajal Agrwal #Acharya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు