సైరా ఇక్కడ ఫట్ అక్కడ హిట్ 

టాలీవుడ్ లో ఇప్పటి వరకూ వచ్చిన బయోపిక్ చిత్రాలు దాదాపుగా ఫర్వాలేదనిపించాయి.అయితే కొన్ని చిత్రాలు వెండి తెర మీద సత్తా చాటితే మరి కొన్ని బుల్లి తెరపై సత్తా చాటాయి.

ఇందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన సైరా నరసింహ రెడ్డి ఈ కోవకే చెందుతుంది.ఈ చిత్రం అప్పట్లో స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుల్లో ఒక్కరైన ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కించారు.

ఈ చిత్రంలో చిరుతో పాటూ కిచ్చా సుదీప్, జగపతిబాబు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, మిల్కీ బ్యూటీ తమన్నా వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు. 

Telugu Amitab Bachhan, Jagapathi Babi, Kollywood, Nayanathara, Sudeep, Syeraa, T

అయితే ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలయినా అంచనాలకి తగ్గట్టు వసూళ్లను సాధించలేక పోయింది.అయితే బుల్లి తెర మీద మంత్రం మంచి టీఆర్పీ రేటుని సాధించింది.తాజాగా తమిళ భాషలో ఈ చిత్రాన్ని టెలీకాస్ట్ చేయగా 15.44 రేటింగ్ ని సాధించి ఇప్పటి వరకూ ఉన్న తెలుగు టీఆర్పీ రేటింగ్ రికార్డులను బద్దలు కొట్టింది.మొత్తానికి సైరాకి తెలుగులో దెబ్బ పడినా తమిళంలోమాత్రం మంచి పేరు వచ్చిందని చెప్పొచ్చు.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube