దేశవ్యాప్తంగా వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిని నలుగురు వ్యక్తులు కలిసి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశంలో ఎంత కలకలం సృష్టించిన మనందరికీ బాగా తెలుసు.అయితే తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లో లో మహిళల పై జరుగుతున్న అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు దిశ అనే కొత్త చట్టాన్ని కూడా తీసుకు వచ్చారు.
అయితే ఇది ఇలా ఉండగా ఘటన జరిగిన ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ బీహార్ ప్రాంతానికి చెందిన ఓ సింగ్ అనే వ్యక్తి దిశ ఘటనలో పోలీసులకు కీలక అంశాలు చెప్పినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే దిశ ఘటన జరిగిన సమయంలో నిందుతులు ఆమెను టోల్ గేట్ దగ్గరలో ఉన్నటువంటి ఓ గది దగ్గరికి తీసుకెళ్ళినట్లు సమాచారం.
అయితే ఆ గదికి తాళం వేసి ఉండటంతో ఆ ప్రక్కనే ఉన్నటువంటి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే అదే గదిలో సింగ్ నివాసం ఉంటున్నాడు.
అయితే ఇతడు ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకి టోల్గేట్ పక్కన టి అమ్మడానికి వెళ్ళిపోతున్నాడు.ఈ క్రమంలో దిశగా ఘటన జరిగిన రోజు కూడా అతడు టోల్గేట్ దగ్గర తొమ్మిది గంటలకే టీ అమ్మడానికి వెళ్లానని ఒకవేళ ఆ రోజు రాత్రి నేను టీ అమ్మడానికి వెళ్లకుండా ఉన్నట్లయితే దిశ ఘటన జరగకుండా చూసేవాడిని ఓ ప్రముఖ సంస్థ ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపినట్లు సమాచారం.
అయితే ఈ ఘటనకి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఘటన జరిగిన సమయంలో దేశవ్యాప్తంగా ఎన్నో నిరసనలు వచ్చాయి. దీంతో తెలంగాణ పోలీసులు నిందితులను సీన్ రీ కన్‌స్ట్రక్షన్ పేరుతో అధరాలు సేకరించేందుకు తీసుకెళ్లగా వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు.దీంతో పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేశారు.
.