ఎవరిని ఎక్కడుంచాలో వాళ్ళకి బాగా తెలుసంటున్న ఆలీ....

ఎప్పుడూ విభిన్న పాత్రల్లో నటిస్తూ హీరో గా కమెడియన్ గా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నటువంటి నటుడు ఆలీ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే తాజాగా కమెడియన్ ఆలీ విశాఖ జిల్లాలోని చోడవరంలో జరిగినటువంటి ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 Latest News About Comedian And Hero Ali-TeluguStop.com

ఇందులో భాగంగా ఆలీ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రజలకు ఎవరిని ఎక్కడ ఉంచాలో బాగా తెలుసని అంతేగాక వారిని ఎవరు అంచనా వేయలేరని అన్నారు.

అంతేగాక రాష్ట్రంలో అధికారంలో ఉన్న టువంటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నీ ముస్లిం మైనారిటీ వర్గాలకు పలురకాల సంక్షేమ పథకాలను అందుబాటులోకి తెస్తోందని గ్రామ వాలంటీర్ల ద్వారా వాటిపై అవగాహన పెంచుకొని సక్రమంగా ఉపయోగించుకుని ప్రతి ఒక్కరు లబ్ధి పొందాలని సూచించారు.అంతేగాక ఏదైనా సమస్యలు ఉంటే దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులను సంప్రదించి వెంటనే పరిష్కరించుకోవాలని తెలిపారు.

Telugu Ali, Telugu Ali, Tollywood-Movie

అంతేగాక తనకు విశాఖ పట్నం చాలా ఇష్టమని ఇందులో ముఖ్యంగా బీచ్ అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు.అయితే ప్రస్తుత ఆలీ పలు రకాల షోలు మరియు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు.అంతేగాక దాదాపుగా మూడేళ్ల తర్వాత టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో కూడా నడుస్తారని గతంలో ఆలీ చెప్పిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube