అమెరికాలో సంక్రాంతి మేళా..!!!

లాస్ ఏంజిల్స్ తెలుగు అసోసియేషన్ (లాటా ).సంక్రాంతి సందర్భంగా తెలుగు వారికోసం ఓ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది.

 Lata Sankranti Mela In Lass Anjels-TeluguStop.com

అమెరికాలో ఉంటున్న తెలుగు వారు తమ తమ వ్యాపారాల ఉత్పత్తులని అమెరికాలో ఉంటున్న తెలుగు వారికి తెలియచేయడానికి సంక్రాంతి సందర్భంగా ఒక స్టార్ ని ఏర్పాటు చేసింది.

తాము చేసే త్పత్తులని తెలుగు కమ్యునిటీ ప్రజలకి చూపించడానికి ఇదొక గొప్ప అవకాశంగా ప్రకటన చేస్తోంది.అందుకోసం వారు గొడుగు, బల్లలు ,కుర్చీలతో కూడిన చిన్న పాటి స్టాల్ ని ఏర్పాటు చేశారు కూడా.కేవలం వారు చేయాల్సింది వారి వారి ఉత్పత్తులని వారితో తెచ్చుకోవడమే అంటూ ప్రకటన ఇచ్చింది.

ఈ సంక్రాంతి మేళా ని లాస్ ఏంజిల్స్ లోని వుడ్రో విల్సన్ హై స్కూల్ దగ్గరలో జనవరి 19th న ఏర్పాటు చేస్తోంది మరిన్ని వివరాలకి పోస్టర్ లో ఉన్న మొబైల్ ఫోన్లని సంప్రదించాలని తెలిపింది లాటా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube