కుంతి కోసం పాండవులు నిర్మించిన శివాలయం ఎక్కడ ఉందో తెలుసా?

మన దేశంలో ఎన్నో ప్రసిద్ది చెందిన శివాలయాలు నిర్మించబడి ఉన్నాయి.అయితే అన్ని శివాలయాలలో కన్నా అతి పెద్ద శివలింగం కలిగినటువంటి ఆలయం భోజేశ్వర్ ఆలయం.

 Largest Ancient Shiva Lingam In The World-TeluguStop.com

ఆలయంలో కొలువైన శివుడు మన భారతదేశంలోనే ఎంత ఎత్తైన శిఖరం ప్రసిద్ధి చెందింది.అదే విధంగా పాండవులు తన తల్లి కుంతి కోసం ఈ ఆలయాన్ని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి.

మరి ఎంతో ప్రసిద్ధి చెందిన ఎక్కడ ఉంది? ఆలయ విశిష్టత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

 Largest Ancient Shiva Lingam In The World-కుంతి కోసం పాండవులు నిర్మించిన శివాలయం ఎక్కడ ఉందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పురాణాల ప్రకారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని భోజ్పూర్ లో ఈ ఆలయం నిర్మించబడి ఉందని తెలుస్తోంది.

ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన శివలింగాన్ని పాండవులు ప్రతిష్టించారని, ఈ శివలింగానికి నిత్యం భీముడు పూజలు నిర్వహించే వారు.ఈ ఆలయంలో ప్రతిష్టించిన శివలింగం ఒకే రాతితో నిర్మించడం ఈ ఆలయ విశేషమని చెప్పవచ్చు.ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన లింగం ఎత్తు 7.5 అడుగులు ఉండటం చేత భీముడు శివలింగంపై మోకాళ్లపై కూర్చుని పువ్వులను సమర్పించేవారు.

ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ భోగేశ్వర్ ఆలయ నిర్మాణం ఇప్పటికీ అసంపూర్తిగా ఉంది.అయితే ఈ విధంగా ఆలయం అసంపూర్తిగా ఉండటానికి గల కారణం ఇప్పటికీ ఎవరికీ తెలియదు.అదేవిధంగా ఈ ఆలయంపై ఆలయానికి సంబంధించిన ఎటువంటి చరిత్ర లేకపోవటం గమనార్హం.పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో ఈ ఆలయాన్ని నిర్మించారనీ పురాణాలు చెబుతున్నాయి.అదేవిధంగా ద్వాపరయుగంలో ఒకరోజు రాత్రి కుంతీ ఆరాధన కోసం పాండవులు ఈ ఆలయం నిర్మించార తెల్లవారగానే పాండవులు అదృశ్యమవడం వల్లనే ఈ ఆలయం అసంపూర్తిగా ఉందని స్థానికులు చెబుతున్నారు.ఈ ఆలయం పక్కనే బెత్వా నది ప్రవహిస్తుంది.

ఈ ఆలయంలోనే కుంతీదేవి కర్ణుడిని విడిచిపెట్టినట్లు చెబుతారు.

#Madhya Pradesh #LargestShiva #Kunthi #Bhatya River #Bojpur

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL