డైనింగ్ టేబుల్ పై ఈ వస్తువులు ఉంటే భారీగా లావవుతారు.. ఎందుకంటే?  

large utensils on the dining table remove themimmediately large utensils, dining table, food, obesity, diabetics - Telugu Diabetics, Dining Table, Food, Large Utensils, Obesity

మన ఇంట్లో డైనింగ్ టేబుల్ పై వస్తువులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చూడటానికి అందంగా.

TeluguStop.com - Large Utensils On The Dining Table Remove Them Immediately

ఉంటాయ్.ఎక్కువగా పెద్ద పెద్ద బౌల్స్, పెద్ద కర్రీ బాక్సెస్ అన్ని ఉంటాయ్.

అయితే డైనింగ్ టేబుల్ పై అలాంటి వస్తువులు ఉండకూడదట.ఉంటే భారీగా నష్టం జరుతుందట.

TeluguStop.com - డైనింగ్ టేబుల్ పై ఈ వస్తువులు ఉంటే భారీగా లావవుతారు.. ఎందుకంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ విషయాన్నీ వాస్తు చెప్పే పండితులు చెప్పడం లేదు మనసును.మనిషిని పసిగట్టే మానసిక నిపుణులు చెప్తున్నారు.

అసలు ఏం చెప్తున్నారు? ఆ వస్తువులు ఉంటే ఏం నష్టం జరుగుతుంది అంటే డైనింగ్ టేబుల్ పైన పెద్ద పెద్ద వస్తువులు ఉండటం వల్ల అందులో దానికి సరిపోయేంత తిండి ఉంటుందని అందులో నుంచి కొంత తీసిన పెద్ద తేడా కనిపించదు కాబట్టి ఎక్కువ ఎక్కువ తీసి ప్లేట్ లో పెట్టుకొని తింటారని.దానివల్ల ఎంత తిన్నాము అనేది తెలియకుండా తింటారని.

అలా అలా రోజు రోజుకు లావుగా మారిపోతారని చెప్తున్నారు మానసిక నిపుణులు.

అలా కాకుండా టేబుల్ పైన చిన్న వస్తువులు ఉంటే మనం కూడా ఆహారాన్ని కొంతనే తింటాము అని దాని వల్ల మన ఫుడ్ కంట్రోల్ ఉండి ఆరోగ్యంగా ఉంటాం అని అంటున్నారు మానసిక నిపుణులు.

కేవలం అంటే కేవలం పాత్రల పరిణామం కారణంగానే దాదాపు 40 శాతం మంది ఊబకాయం బారిన పడుతున్నారని వెల్లడించారు.కొంతమంది మానసికంగా ఫిక్స్ అయ్యి అలా తింటారని అలాంటి వారు భారీగా లావు అయ్యి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని.

ఎక్కువగా గుండెజ‌బ్బులు, డ‌యాబెటిస్‌, ఊబ‌కాయం వంటి స‌మ‌స్య‌లకు గురవుతున్నట్టు నిపుణులు చెప్తున్నారు.ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఆలోచిస్తే మీకు కూడా ఇది నిజం అని అనిపిస్తుంది.

అందుకే పాత్ర సైజు తగ్గిస్తే మీరు కూడా కంట్రోల్ గా ఉంటారు.

#Obesity #Large Utensils #Food #Dining Table #Diabetics

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Large Utensils On The Dining Table Remove Them Immediately Related Telugu News,Photos/Pics,Images..