'బాబు' ఆయన అల్లుడంటే ... ఈవిడకు సిగ్గేస్తుందంట !  

Lakshmiparvati Fires On Chandrababu Bihavior Overs Jagan Attack-

నీ 40 ఏళ్ల అనుభవంతో నీ కొడుకు వయసున్న జగన్‌పై హత్యాయత్నం చేయిస్తావా? రాష్ట్రంలో అసమర్ధ పాలన సాగుతోంది. ఆపరేషన్ గరుడను సృష్టించి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నావ్. ప్రతిపక్ష నేతను అంతం చేయడమే లక్ష్యంగానీ ప్లాన్ అని అందరికి తెలిసింది. చంద్రబాబు నువ్వు హడావిడిగా ఢిల్లీ ఎందుకు పరిగెత్తావ్ ? పనికిమాలిన నీ కొడుకును ప్రజలపై రుద్దడం కోసం ఇంత దారుణం చేస్తావా? నిన్ను అల్లుడు అని పిలవడానికి సిగ్గుగా ఉంది. నీ గురుంచి మాట్లాడాలంటేనే సిగ్గేస్తుంది.

Lakshmiparvati Fires On Chandrababu Bihavior Overs Jagan Attack-

Lakshmiparvati Fires On Chandrababu Bihavior Overs Jagan Attack

డీజీపీ నువ్వు ఆ పదవికి అర్హుడివా? చంద్రబాబు బుర్ర పనిచేయడం లేదు, అతను ఎందుకిలా మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. నిసిగ్గుగా అబద్దాలు చెప్తున్న చంద్రబాబు ఇప్పటికైనా నువ్వు హత్యా రాజకీయాలు ఆపు అంటూ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ఏపీ సీఎం చంద్రబాబు మీద ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.