66 ఏళ్ల బేబీ అదే ఎనర్జీ  

Lakshmi Busy In Tollywood-

హీరోయిన్ గా కోలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి లక్ష్మి థర్డ్ ఇన్నింగ్స్ లో కూడా పవర్ఫుల్ పెర్ఫెమెన్స్ తో కొనసాగుతున్నారు.ఆరు పదుల వయసు దాటినా ఇంకా అదే ఎనర్జీని ప్రదర్శిస్తున్నారు.ప్రస్తుతం మోస్ట్ బిజీయెస్ట్ బామ్మగా లక్ష్మి టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్ చేయడం విశేషం...

Lakshmi Busy In Tollywood--Lakshmi Busy In Tollywood-

ఓ బేబీ సినిమాలో బామ్మగా నటించి అందరి హృదయాలను టచ్ చేసిన లక్ష్మి వరుసగా అవకాశాలను అందుకుంటున్నారు.మన్మథుడు సినిమాలో కూడా ఆమె కీలకపాత్రలో నటించారు.ఇక నాని విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న గ్యాంగ్ లీడర్ లో కూడా లక్ష్మి భామ్మగా కనిపించబోతున్నారు.

Lakshmi Busy In Tollywood--Lakshmi Busy In Tollywood-

సెకండ్ ఇన్నింగ్స్ లో వదినగా తల్లిగా మెప్పించిన లక్ష్మి మొన్నటివరకు వెండితెరకు కాస్త గ్యాప్ ఇచ్చారు.అవకాశాలు కూడా రావట్లేదు అనుకుంటున్న సమయంలో మళ్ళీ తెరపై తన ఎనర్జీని చూపిస్తున్నారు.

టాలెంట్ కి వయసుతో ఏ మాత్రం సంబంధం లేదని నేటితరం నటీనటులకు ఆమె ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పవచ్చు.