లక్ష్మి రాయ్ పచ్చి తాగుబోతా.. అందుకే ఇల్లు మొత్తం మద్యం సీసాలతో?

ఇండస్ట్రీకి చెందిన చాలా మంది హీరోయిన్ లకు బాగా తాగే అలవాటు ఉంటుంది.దాంతో వాళ్లు నైట్ పార్టీలు, పబ్ లకి వెళ్లి బాగా రచ్చ చేస్తుంటారు.

 Lakshmi Roy Is A Drinker So That Why Whole House With Liquor Bottles , Lakshmi R-TeluguStop.com

కొందరు రోడ్లపై తాగి తందనాలు చేస్తూ మీడియా కంట పడతారు.దాంతో వాళ్లకి ఇండస్ట్రీలో ఉన్న గుర్తింపు కూడా పోతుంది.

ఇక మరికొంతమంది తాగి రోడ్లపై తమ ఇష్టం వచ్చినట్లు వాహనాలు నడిపి ప్రమాదాలు కూడా చేశారు.అందుకు బయటికి వెళితే ప్రాబ్లమ్ అవుతుందని కొందరు హీరోయిన్స్ ఇంట్లోనే బార్ ను ఏర్పాటు చేసుకుంటారు.

ఇదిలా ఉంటే మరో సినీ నటి లక్ష్మీరాయ్ కూడా బాగా పచ్చి తాగుబోతు అని అందుకే ఆమె ఇల్లు మొత్తం మద్యం సీసాలతో నింపిందని తెలుస్తుంది.ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కన్నడ బ్యూటీ.

తెలుగులో పలు సినిమాలలో నటించింది.కానీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం బాగా పోరాడుతున్న కూడా వ్యక్తిగత విషయంలో తను ప్రవర్తించే ప్రవర్తన వల్ల ఎదగలేకపోతుంది.

తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో పరిచయం అయింది.

ఈ సినిమా తనకు కొంతవరకు సక్సెస్ ఇవ్వగా ఆ తర్వాత పలు సినిమాలలో అడపాదడపా అన్నట్టు నటించింది.ఇక గత ఏడాది వేర్ ఈస్ ది వెంకటలక్ష్మి సినిమాలో నటించగా ఈ సినిమా తర్వాత మళ్లీ అవకాశాలు అందుకోలేదు.

ఇక సోషల్ మీడియాలో మాత్రం నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటుంది.

సోషల్ మీడియాలో సమాజంలో జరిగే విషయాలలో బాగా స్పందిస్తుంది.

ఇదిలా ఉంటే ఈమె బాగా కాంట్రవర్సిలను ఎదుర్కొంటుంది.వ్యక్తిగత విషయం లో కొన్ని వ్యవహారాలలో బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.

ఇక ఈమెకు బాగా తాగే అలవాటు ఉందట.దీంతో తాను కొన్నేళ్ల కిందట తన ఇంట్లో తాగడానికి ఏకంగా బార్ ఏర్పాటు చేసుకుందట.

అందుకు ప్రత్యేకంగా ఇంటరీయర్ డిజైనర్ ని పిలిపించి వాటికి ఏర్పాట్లు కూడా చేసిందని తెలిసింది.

ఇక ఈమె ఇంట్లో బార్ ఏర్పాటు చేయడానికి అసలు కారణం ఏంటంటే.

తను బయటికి వెళ్లి తాగడంతో అక్కడ వాగుతుందని దీంతో ఆమె మరుసటి రోజు పేపర్ లో ఎక్కడం వల్ల తన కెరీర్ దెబ్బతింటుందని అవకాశాలు రావట్లేదని అందుకే బార్ ను ఇంట్లో ఏర్పాటు చేసుకుందని తెలుస్తుంది.గతంలో ఈమె ఇంట్లోనే బార్ ఏర్పర్చుకోవడంతో బాగా హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈ ఏడాది సిండ్రెల్లా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Telugu Actress, Drinker, Lakshmi Ray, Liquor Bottles-Movie

ఇక సోషల్ మీడియాలో తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.తనకు సంబంధించిన హాట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం తన ఖాతాలో ఎటువంటి అవకాశాలు లేకపోగా సోషల్ మీడియా ద్వారా మాత్రం యాక్టివ్ గా కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube