ఎన్టీఆర్ 25 వ వర్ధంతి సందర్భంగా చిన్న ఎన్టీఆర్ అంటూ లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్..!!  

Lakshmi Parvathi Shocking Comments on Small NTR, Lakshmi Parvathi,Lakshmi Parvathi Grand Son, Senior NTR, NTR 25th Death Anniversary, NTR Ghatt - Telugu Andhra Pradesh, Jagan, Lakshmi Parvathi, Lakshmi Parvathi Grand Son, Lakshmi Parvathi Shocking Comments On Small Ntr, Lakshmi Parwathi, Ntr 25th Death Anniversary, Ntr Ghatt, Senior Ntr

ఎన్టీఆర్ 25 వ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.ఈ క్రమంలో ఆయన భార్య లక్ష్మీపార్వతి కూడా నివాళులు అర్పించడం జరిగింది.

TeluguStop.com - Lakshmi Parvatis Shocking Comments On The Occasion Of Ntrs 25th Death Anniversary

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర చిరస్థాయిగా వేసుకున్న నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు.ఎంతో మందికి ఆయన స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు.

ఎన్టీఆర్ పేరు చెప్పుకోకుండా ఏ పార్టీ కూడా ముందుకు వెళ్లలేదని, ప్రతి ఒక్క నాయకుడికి ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయని ఆయన ఆశయాల తోనే ముందుకు వెళుతున్నారని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు.అందువల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి పాలన జరుగుతుందని లక్ష్మీపార్వతి జగన్ పాలన పై షాకింగ్ కామెంట్ చేశారు.

TeluguStop.com - ఎన్టీఆర్ 25 వ వర్ధంతి సందర్భంగా చిన్న ఎన్టీఆర్ అంటూ లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్..-Political-Telugu Tollywood Photo Image

అదేవిధంగా ఈ ఏడాది జనవరి మొదటి తారీకు నాడు మనవడు పుట్టారని.దీంతో “చిన్న ఎన్టీఆర్” అని పేరు అతనికి నేను పెట్టడం జరిగిందని లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు.

ఆయన ఆశయాలకు అనుగుణంగా మనవడిని పెంచుతాను అంటూ స్పష్టం చేశారు.

#Ntr Ghatt #LakshmiParvathi #NTR25th #Jagan #Andhra Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు