గార్ల ఒడ్డు లో ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవం

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం గార్ల ఒడ్డు లో లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.వేద పండితుల మంత్రోచ్ఛారణ, భక్తుల జయ జయ ద్వానాలు మధ్య పరిణయ వేడుకను కనుల పండుగగా నిర్వహించారు.

 Lakshmi Narasimhaswamy Kalyana Mahotsavam On The Shores Of Garh-TeluguStop.com

అశేష జనవాహిని స్వామి వారి కల్యాణాన్ని తిలకించి పులకించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube