వారంలో రెండు రోజులు ఇలా చేస్తే లక్ష్మి కటాక్షం పుష్కలంగా ఉంటుంది  

Lakshmi Kataksham Kalagalante Emi Cheyali-

Spiritual experts say that if we have good luck and money to come together, we must follow some of the customs of our elders. Following the customs, we have a lot of luck. But with some kind of patience. Let's see what happens now if Lakshmi is gifted.

It is good to see the right palm first in the morning.

Early in the morning, the front door of the door should be opened and the door of the house is to be opened. By doing this, the goddess pushes out through the back door. Then comes Lakshmi Devi from the front .. The home must give fresh water to the house. If someone comes to the sumangali be blushed. We get to the top by the yellow and saffron for Sumangali.

Before going into the temple, bathing should be clean and bathing on Sundaramarayana.

..

..

..

మనకు అదృష్టం,డబ్బు కలిసి రావాలంటే మన పెద్దలు చెప్పిన కొన్ని ఆచారాలనఆచరించాలని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ఆ ఆచారాలను పాటించటం వలమనకు లాభాలే జరుగుతాయి. అయితే కాస్త ఓపికతో చేయవలసి ఉంటుంది..

వారంలో రెండు రోజులు ఇలా చేస్తే లక్ష్మి కటాక్షం పుష్కలంగా ఉంటుంది-

ఇప్పుడు ఏమచేస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుందో చూద్దాం.

ఉదయం లేవగానే ముందుగా కుడి అరచేతిని చూస్తే చాలా మంచిది.

ఉదయం లేవగానే ముందుగా వెనకాల తలుపు తీసి ఆ తరవాత ఇంటి ముఖద్వారం తెరవాలిఈ విధంగా చేయటం వలన వెనక ద్వారం గుండా దారిద్ర దేవత బయటకు పోతుందిఅప్పుడు ముందు నుండి లక్ష్మి దేవి వస్తుంది.

ఇంటికి వచ్చినవారికి మంచినీటిని తప్పనిసరిగా ఇవ్వాలి. ఎవరైనా సుమంగళవస్తే బొట్టు పెట్టాలి. సుమంగళికి పసుపు,కుంకుమ ఇవ్వటం వలన మనం ఉన్నస్థితికి చేరుకుంటాం.

పూజాగదిలోకి వెళ్లే ముందుగా శుచిగా స్నానము చేసి శుభ్రంగా ఉండాలి.

పౌర్ణమి నాడు సాయంత్రం స్నానం చేసి పాలతో నైవేద్యం పెట్టి సత్యనారాయవ్రతం చేస్తే మంచిది.

అన్నింటి కన్నా ముఖ్యమైనది….లక్ష్మీ కటాక్షం కోసం మంగళ, శుక్రవారాల్లఅయిదు ముఖములు గల దీపపు కుందులలో అయిదు వత్తులను వేసి దీపపంను వెలిగిస్తలక్ష్మి దేవి కటాక్షం కలుగుతుంది.