ఈవస్తువులు మీ ఇంట్లో ఉంటే… లక్ష్మి దేవి మీ ఇంటికి నడిచి వస్తుంది  

Lakshmi Devi Kataksham Secrets-

మన పురాణాల ప్రకారం లక్ష్మి పూజ చేసి లక్ష్మి దేవికి స్వాగతం పలకటం మరియలక్ష్మి స్వరూపం అయిన తులసి దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేయటం వలన సకసౌభాగ్యాలు కలుగుతాయి. తెల్లని వస్త్రం పరచి దానిపై ధాన్యము పోసఅమ్మవారిని ప్రతిష్ట చేసి అన్ని అలంకారాలను చేసి చేమంతి పూలతో పూజిస్తమంచిది. అలాగే గులాబీ,తామర పువ్వు,మల్లెలు,సన్నజాజులు వంటి పువ్వులతపూజిస్తే చాలా మంచిది..

ఈవస్తువులు మీ ఇంట్లో ఉంటే… లక్ష్మి దేవి మీ ఇంటికి నడిచి వస్తుంది-

అమ్మవారికి ఇష్టమైన తెలుగు లేదా ఎరుపు వస్త్రాలనధరించి పూజ చేయాలి. లక్ష్మి దేవిని పైన చెప్పిన ఏ పువ్వులతోనైనఅష్టోత్తరం చేసి తీపి పదార్ధాలను నైవేద్యంగా పెడితే సకల సంపదలచేకూరుతాయి. వ్యాపారం చేసే వారు తమ షాప్ లలో తప్పనిసరిగా లక్ష్మి దేవి పూజ చేస్తారుఇలా చేస్తే వ్యాపారం మంచి అభివృద్ధిలోకి వస్తుందని నమ్మకం.

మన ఇంటిలకొన్ని వస్తువులు ఉంటే లక్ష్మి దేవి కటాక్షం పుష్కలంగా ఉంటుంది. ఇప్పుడవాటి గురించి వివరంగా తెలుసుకుందాం. పూజ గదిలో ల‌క్ష్మీ దేవి, వినాయ‌కుడు ఉన్న బంగారు లేదా వెండి నాణేలనఉంచితే సంపద వృద్ధి చెందుతుంది.

పూజ గదిలో నెమ‌లి ఫించాన్ని ఉంచితలక్ష్మి దేవి అనుగ్రహం లభించటమే కాకుండా ఇంటిలోని నెగిటివ్ శక్తి బయటకపోయి పాజిటివ్ శక్తి ఇంటిలో ఉంటుంది. పాజిటివ్ శక్తి ఇంటిలో ఉంటే మనచేసే పనులు విజయవంతం అవుతాయి. తామర పువ్వుపై కూర్చొనే లక్ష్మి దేవికతామ‌ర పుష్పాలతో పూజిస్తే లక్ష్మి కటాక్షం కలిగి సకల శుభాలు కలుగుతాయి.