పర్సు అప్పగించడానికి కష్టాలు.. మూవీ తీయొచ్చంటూ నెటిజెన్స్ కామెంట్స్ !

రోడ్డు మీద ఒక వ్యక్తికి పర్సు దొరికిందిఅందులో విలువైన కార్డ్స్ ఉన్నాయి పర్సు దొరికిన వ్యక్తి వాటిని చూసి ఎలాగైనా అది దాని ఓనర్ కు అప్పజెప్పాలని అనుకున్నాడు.కానీ అతడు ఎంత ట్రై చేసిన అతడి అడ్రెస్ కనిపెట్టలేక పోయాడు.

 Lahore Man To Find Rahul In London To Return Wallet Is Winning Hearts On Twitter-TeluguStop.com

కానీ అలాగైనా అడ్రెస్ కనిపెట్టి అతడికి పర్సు అందించాలని గట్టిగానే ట్రై చేసాడు.చివరకు అతడు అనుకున్న పని సాధించాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

 Lahore Man To Find Rahul In London To Return Wallet Is Winning Hearts On Twitter-పర్సు అప్పగించడానికి కష్టాలు.. మూవీ తీయొచ్చంటూ నెటిజెన్స్ కామెంట్స్ -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మనం ఎప్పుడో ఒకప్పుడు ఏదైనా వస్తువును పడేసు కుంటూనే ఉంటాం దానిని పోగట్టుకున్నాక దాని కోసం వెతుకుతూనే ఉంటాం అలా ఒక నెల వెతికిన కనిపించకపోతే ఇంకా ఆ వస్తువు మీద ఆశలు వదిలేసుకుంటాం.

అలాగే ఒక వ్యక్తి తన పర్సును రోడ్డు మీద పోగొట్టుకున్నఉడ్.అందులో విలువైన ఎటిఎం కార్డ్స్, గుర్తింపు కార్డ్స్ ఉన్నాయి.

అది పోయిన తర్వాత దాని కోసం చాలా వెతికిన ప్రయోజనం లేదు.దాంతో అతడు ఆ విషయాన్నీ మర్చిపోయాడు.

Telugu Lahore Man To Find Rahul In London To Return Wallet Is Winning Hearts On Twitter, Man Returns Purse, Man Traces Purse Owner Who Lost It, Rahul Lost His Purse In London, Taimoor Ghazi Purse Story, Viral News-Latest News - Telugu

అతడి పేరు రాహుల్లండన్ లో ఉద్యోగం చేస్తున్నాడు.అతడి పోగొట్టుకున్న మర్సు ఘుజీ తైమూర్ అనే వ్యక్తికి రోడ్డు మీద దొరికింది.అతడు ఎలాగైనా ఆ పర్సును రాహుల్ కు ఇవ్వాలని అనుకున్నాడు.అడ్రెస్ కనుక్కునేందుకు చాలానే కష్టపడ్డాడు.ఈ విషయాన్నంతా సోషల్ మీడియాలో షేర్ చేసాడు.అతడి అడ్రెస్ ఎలా కనిపెడుతున్నాడో ప్రతి విషయాన్నీ అతడు షేర్ చేస్తూ వచ్చాడు.

Telugu Lahore Man To Find Rahul In London To Return Wallet Is Winning Hearts On Twitter, Man Returns Purse, Man Traces Purse Owner Who Lost It, Rahul Lost His Purse In London, Taimoor Ghazi Purse Story, Viral News-Latest News - Telugu

చాలా ప్రయత్నించినా తర్వాత రాహుల్ ఫుడ్ అండ్ బేవరేజ్ కంపెనీలో పని చేస్తున్నట్టు కనిపెట్టాడు.కానీ ఆ కంపెనీ అడ్రెస్ అతడిని అంత ఈజీగా దొరకలేదు.ఎంతో ప్రయత్నించినా తర్వాత అతడి కంపెనీ అడ్రెస్ కనిపెట్టి అక్కడికి వెళ్ళాడు.ఆ పర్సు రాహుల్ కు అందించడంతో అతడు తైమూర్ కు కృతజ్ఞతలు తెలిపి కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఇదంతా సోషల్ మీడియాలో చుసిన నెటిజెన్స్ ఒక బాలీవుడ్ మూవీ తీయవచ్చు అని కామెంట్స్ చేస్తూ అతడి నిజాయతీని మెచ్చుకుంటున్నారు.

#TaimoorGhazi #RahulLost #ManTraces #LahoreMan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు