ఫన్నీ వీడియో..స్విమ్మింగ్ ఫూల్ లో దూకుతుంటే ఊడిపోయిన విగ్!

సోషల్ మీడియా అంటేనే వినోదాలు వింతలకు నెలవు.ఇక్కడ కనిపించని దృశ్యాలు అంటూ ఉండవు.

 Lady Within The  Swimsuit Jumped Into The Water Opened Her Wig And Flew Ashore,-TeluguStop.com

ఎప్పుడు ఏదొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.నెటిజెన్స్ కూడా వీటిని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల్లో ఎమోషనల్ గా ఉండేవి కొన్ని అయితే.ఫన్నీగా ఉంటూ కడుపుబ్బా నవ్వించేవి కొన్ని.

తాజాగా ఒక ఫన్నీ వీడియో నెటిజెన్స్ ను బాగా నవ్విస్తుంది.ఇంతకీ నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్న ఆ వీడియో ఏమిటా అని ఆలోచిస్తున్నారా.ఒక యువతి స్విమింగ్ ఫూల్ లో స్విమ్ చేయడానికి సిద్ధం అయ్యింది.ఇక ఆలస్యం చేయకుండా స్విమింగ్ ఫూల్ లో దూకింది.

కానీ అదే సమయంలో ఈ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది.ఆమె స్విమింగ్ ఫూల్ లో దూకే సమయానికి విగ్ ఊడిపోయింది.

ప్రెసెంట్ ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తుంది.మాములుగా చాలా మంది విగ్ వాడుతారు అనే విషయం మనకు తెలిసిందే.కానీ అది అన్ని చోట్ల వాడారు.ఏదో ఫంక్షన్ ఉందొ.

లేదంటే సినిమా వాళ్ళు అయితే బాగా కనిపించడం కోసం ఇలా విగ్ వాడుతూ ఉంటారు.అయితే ఈ విగ్ వల్ల చాలా మంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు.

దీనిని కాపాడుకోవడం కూడా కష్టమే.

గట్టిగ గాలి వీచిన భయపడాల్సిన పని ఏర్పడుతుంది.ఇప్పుడు ఈ యువతి పరిస్థితి కూడా ఇలానే ఉంది.ఆమెకరాలోని జార్జియాలో ఒక యువతి స్విమింగ్ చేయాలనీ స్విమింగ్ ఫూల్ కు వెళ్ళింది.

అందులో దూకడానికి చాలా సేపు ఆలోచింది.కానీ అదే సమయంలో స్నేహితులు ఎంకరేజ్ చేయడంతో స్విమింగ్ ఫూల్ లోకి దూకింది.

కానీ ఆ సమయంలో విగ్ కూడా ఊడిపోయింది.

ఆమె మలుగా దుకాలేదు.పల్టీ కొడుతూ దూకడంతో ఆ విగ్ ఊడి పోయింది.దీంతో అక్కడ ఉన్నవారు కూడా నవ్వు ఆపుకోలేక నవ్వారు.

ఈ వీడియో చుస్తే ఎవ్వరికైనా నవ్వు వచ్చేస్తుంది.మీరు కూడా ఈ ఫన్నీ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube