స్కూటీతో స్టంట్ చేద్దామనుకున్న భామ... కానీ చివరికి బొక్క బోర్లాపడింది...

స్టంట్స్ చేద్దామని నేటి యువత అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ స్టంట్స్ లో కొంత మంది సక్సెస్ అవుతుంటే కొంత మంది మాత్రం దారుణంగా విఫలమవుతున్నారు.

 Lady Who Wanted To Do A Stunt With Scooty But In The End Details, Scooty Stunt, Viral Video, Scooter, Stunts, Social Media, Viral Vidoe, Two Women, Falls Down, Scooter Stunts-TeluguStop.com

ఇక ఇలాంటి వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారడం ఖాయం.ఆ స్టంట్ హిట్ అయినా లేక ఫట్ అయినా కానీ నెట్టింట్లో అలరిస్తూ ఉంటుంది.

ఇక ప్రస్తుతం కూడా ఇటువంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది.ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

 Lady Who Wanted To Do A Stunt With Scooty But In The End Details, Scooty Stunt, Viral Video, Scooter, Stunts, Social Media, Viral Vidoe, Two Women, Falls Down, Scooter Stunts-స్కూటీతో స్టంట్ చేద్దామనుకున్న భామ#8230; కానీ చివరికి బొక్క బోర్లాపడింది#8230;-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అసలు అలా స్కూటీతో స్టంట్ చేయాల్సిన అవసరం ఏముందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇంతకీ ఆ మహిళ స్కూటీ నడపాలనుకుంటే మామూలుగా నడపాలి కానీ ఇలా స్టంట్ చేయాలని అనుకోవడం ఏంటని అడుగుతున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే…

ఓ చోట ఓ ఇద్దరు మహిళలు స్కూటీని నడుపుతూ ఉంటారు.వారు ఆ స్కూటీలతో స్టంట్ చేయాలని భావిస్తారు.

అలా భావించిడమే ఆలస్యం.వారు స్టంట్స్ చేసేందుకు సిద్ధమవుతారు.

కానీ ఆ స్టంట్స్ చేసే సమయంలోనే ఓ మహిళ స్కూటీతో సహా బొక్క బోర్లా పడుతుంది.ఇది చూసిన నెటిజన్లు స్కూటీతో కూడా ఇలా స్టంట్స్ చేయాలని చూస్తారా అంటూ ఆ మహిళ మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయింది.అసలు స్టంట్స్ చేయాలంటే నిపుణుల పర్యవేక్షణ ఉండాలని, దాని కోసం ఎంతో ప్రాక్టీస్ అవసరమని అంటున్నారు.ప్రాక్టీస్ చేయకుండా స్టంట్స్ ప్రయత్నిస్తే  ఇలాగే ఉంటుందని చెబుతున్నారు.స్టంట్స్ చేసే ముందు పర్యవేక్షణ తప్పనిసరి అని అంటున్నారు.లేకపోతే ఇలాగే బొక్క బోర్లా పడాల్సి వస్తుందని అంటున్నారు.ఈ వైరల్ వీడియోను వెంటనే మీరు కూడా చూసేయండి.

ఏమనిపించిందో వెంటనే కామెంట్ చేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube