యజమాని ఇంట్లో చోరీ..భారత మహిళపై అనుమానం

దేశం కాని దేశం లో భారతీయ మహిళ ఎన్నో అపవాదులు ఎదుర్కోవలసి వస్తోంది…ఏది నిజమో ఏది అబద్దమో తెలియని పరిస్థితిలో పోలీసులు ఉన్నారు.ఆమెపై వ్యక్తిగతంగా కేసుని నమోదు చేయించారా లేదా.

 Lady Nri Thief Owners Assets In Kuwait-TeluguStop.com

నిజంగానే ఆ మహిళ తప్పు చేసిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.అందులో భాగంగానే కువైట్ అంతా పోలీసులు జల్లెడ పడుతున్నారు.

ఇంతకీ ఆ మహిళ ఎవరు ఏమి నేరం చేసింది అనే వివరాలలోకి వెళ్తే.

కువైట్ లో ఒక ఇంట్లో పనిమనిషిగా కుదిరిన భారత మహిళ తమ ఇంట్లో ఖరీదైన వాచ్ దొంగతనం చేసిందనే ఫిర్యాదు పోలీసులకి అందించారు.దాంతో కువైట్ పోలీసులు ఆ మహిళా పని చేస్తున్న ఇంటికి వచ్చి యజమానిని విచారించారు.తమ ఇంట్లో పని చేస్తున్న ఆమె దొంగతనానికి పాల్పడిందనే భావిస్తున్నామని మాకు న్యాయం చేయాలని వారు పోలీసులకి తెలిపారు అయితే

దొంగతనం జరిగింది అని చెప్తున్న ఆ వాచ్ ఖరీదు 4 వేల కువైట్ దినార్స్ గా నిర్ధారించారు అంటే భారత కరెన్సీ లో రూ.9.5 లక్షలు అయితే దొంగతనం ఫిర్యాదు మాకు అందిందని అయితే ఈ దొంగతనం ఆమె చేసిందా లేదా అనే కోణంలో కేసుని దర్యాప్తు చేస్తున్నామని ఆ భారతీయ మహిళా కోసం గాలిస్తున్నామని.తప్పు చేయని మహిళా అయితే ఎందుకు కనపడకుండా పోయింది అనే కోణంలో కూడా విచారణ చేపట్టామని కువైట్ పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube