కే.టి.ఆర్ సమక్షంలో టీ.ఆర్.ఎస్ లో చేరిన ఎల్.రమణ..!

ఇటీవల టీటీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎల్.రమణ సోమవారం తెలంగాణా భవన్ లో మంత్రి కే.

 L Ramana Joined In Trs Ktr-TeluguStop.com

టి.ఆర్ సమక్షంలో టీ.ఆర్.ఎస్ ప్రాధమిక సభ్యత్వం తీసుకున్నారు.రమణకు సభ్యత్వం ఇచ్చి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కే.టి.ఆర్ కోరారు.కార్యక్రమంలో ఎల్.రమణ ఫాలోవర్స్ టీ.ఆర్.ఎస్ నేతలు కొందరు పాల్గొన్నారు.ఎల్.రమణతో పాటుగా పలు సంఘాల నేతలు ఆయన మద్ధతుదారులు కూడా టీ.ఆర్.ఎస్ లో చేరారు.

 L Ramana Joined In Trs Ktr-కే.టి.ఆర్ సమక్షంలో టీ.ఆర్.ఎస్ లో చేరిన ఎల్.రమణ..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Bc Leader, Joined, Kcr, Ktr, L. Ramana, Ramana Politician, Trs, Trs Party-General-Telugu

ప్రగతి భవన్ లో ఇటీవల సీఎం కే.సి.ఆర్ తో సుధీర్ఘ మంతనాలు జరిగిన విషయం తెలిసిందే.పార్టీ మారడంపైఏ వారి చర్చ కొనసాగింది.అనంతరం కే.సి.ఆర్ టీ.ఆర్.ఎస్ లోకి తనని ఆహ్వానించారని రమణ చెప్పారు.ఈ నెల 9న టీటీడీఎపీ అధ్యక్ష పదవికి రాజీనామా లేఖని టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబుకి పంపించారు.నేడు కే.టి.ఆర్ సమక్షంలో టీ.ఆర్.ఎస్ కండువా కప్పుకున్నారు.ఇక త్వరలోనే హుజురాబాద్ లో జరిగే బహిరంగ సభలో కే.సి.ఆర్ తో పాటు ఎల్.రమణ కూడా మీటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది.ఈటల రాజేందర్ టీ.ఆర్.ఎస్ ను వీడగా పార్టీలో మరో బలమైన బీసీ నేత ఉండాలని కే.సి.ఆర్ ఎల్.రమణని టీ.ఆర్.ఎస్ లోకి ఆహ్వానించారు. ఎల్.రమణని టీ.ఆర్.ఎస్ పార్టీ ఏవిధంగా ఉపయోగించుకుంటుందో చూడాలి.

#Ramana #Joined #Bc #Trs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు