విభజన చట్టం ప్రకారం మా వేతనాలు తగ్గేందుకు అవకాశం లేదు.. కె.వి.కృష్ణయ్య

అమరావతి: ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల  సంఘం కె.వి.కృష్ణయ్య మాట్లాడుతూ.విభజన చట్టం ప్రకారం మా వేతనాలు తగ్గేందుకు అవకాశం లేదు.

 Kv Krishnayya Comments On Ap Govt Employees Prc Go Details, Kv Krishnayya ,comments ,ap Govt Employees ,prc Go, Govt Employees Prc, Ap Govt, Govt Employees Protest,-TeluguStop.com

కానీ ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ తో అందరి వేతనాల్లో కొంత పడుతోంది.విభజన తరువాత ఉద్యోగుల ప్రయోజనాలకు రక్షణ కల్పిస్తామని కేంద్రం చట్టంలో పేర్కొంది.

ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం.డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమిస్తూనే, న్యాయపరంగాను ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం.

 Kv Krishnayya Comments On Ap Govt Employees Prc Go Details, Kv Krishnayya ,comments ,ap Govt Employees ,prc Go, Govt Employees Prc, Ap Govt, Govt Employees Protest, -విభజన చట్టం ప్రకారం మా వేతనాలు తగ్గేందుకు అవకాశం లేదు.. కె.వి.కృష్ణయ్య-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం తరపున సీఎస్, ఆర్ధిక శాఖ అధికారులు, రెవెన్యూశాఖ, కేంద్ర హోమ్ శాఖ లను ప్రతివాదులుగా చేర్చాం.

Kv Krishnayya Comments On Ap Govt Employees Prc Go Details, Kv Krishnayya ,comments ,ap Govt Employees ,prc Go, Govt Employees Prc, Ap Govt, Govt Employees Protest, - Telugu Ap, Ap Employees, Employees Prc, Employees, Kv Krishnayya, Prc

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube