కర్నూల్ జిల్లా లో దారుణం: కాసేపట్లో పెళ్లి అనగా కరోనా కు బలైన పెళ్లి కుమారుడు…  

Groom died with COVID hours before marriage in Kurnool District, Kurnool District, COVID ,Groom, Marriage - Telugu Covid, Groom, Groom Died With Covid Hours Before Marriage In Kurnool District, Kurnool District, Marriage

కరోనా మహమ్మారి ఎన్నో జీవితాల్లో చీకట్లను నింపిన విషయం విదితమే.ఈ వైరస్ కారణంగా బంగారు భవిష్యత్తు ఉన్న వారు ఎందరో ప్రాణాలు కోల్పోయారు.

TeluguStop.com - Kurnool Groom Died Covid

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అలాంటి ఒక ఘటన కర్నూల్ జిల్లా లో చోటుచేసుకుంది.మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన 28 ఏళ్ల యువకుడు ఈ కరోనా కాటుకు బలైన ఘటన అందరినీ కలచివేసింది.

TeluguStop.com - కర్నూల్ జిల్లా లో దారుణం: కాసేపట్లో పెళ్లి అనగా కరోనా కు బలైన పెళ్లి కుమారుడు…-General-Telugu-Telugu Tollywood Photo Image

వివరాల్లోకి వెళితే… కర్నూల్ జిల్లా ఆదోని లోని 11 వ వార్డుకు చెందిన 28 ఏళ్ల యువకుడు గత నెల 28 న తీవ్ర జ్వరం బారినపడ్డాడు.దీనితో అనుమానం కలిగి పరీక్షలు జరిపించుకున్నాడు.

అయితే పరీక్ష ఫలితాలు ఇంకా రాకముందే అతడి ఆరోగ్యం మరింత క్షీణించడం తో హుటాహుటిన హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.అయితే గత వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ యువకుడి పరిస్థితి విషమించడం తో అతడి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.

***

ఇటీవల మృతుడికి పెళ్లి సంబంధం కుదరడం తో బుధవారం వారి పెళ్లి జరిపించాలి అని పెద్దలు నిర్ణయించారు.పచ్చని పందిట్లో కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన ఆ యువకుడు పెళ్లి రోజుకు ఒక్క రోజు ముందే మృతి చెందడం అందరినీ కలచి వేసింది.

కర్నూలు జిల్లాలోని ఆదోనిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

మృతుడికి తల్లిదండ్రులు, చెల్లెలు ఉండగా.

తల్లి పక్షవాతంతో మంచాన పడగా, తండ్రి వయసు మీద పడి ఇంటికే పరిమితమయ్యారు.అయితే ఎలాంటి ఆధారం లేని ఆ ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న కొడుకు మరణాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.

చెట్టంత కొడుకు ఒక్కసారిగా కన్ను మూయడం తో ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అవుతుంది.

#GroomDied #COvid #Marriage #Groom

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kurnool Groom Died Covid Related Telugu News,Photos/Pics,Images..