పాపం… ఈ హీరోయిన్ అలాంటి కేసులో పట్టుబడడంతో సినీ జీవితం ముగిసిపోయిందట…  

Kumkuma movie fame heroine  Jayalakshmi alias Seema movie career news, Jayalakshmi, Seema, Kumkuma movie heroine, movie career news, Tollywood, - Telugu Jayalakshmi, Kumkuma Movie Fame Heroine  jayalakshmi Alias Seema Movie Career News, Kumkuma Movie Heroine, Movie Career News, Seema, Tollywood

మామూలుగా ప్రతి ఒక్కరికి సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో ఎలాగైనా ఒక్క ఛాన్స్ దక్కించుకుని తమ నటనా ప్రతిభను నిరూపించుకుని ప్రేక్షకుల మన్ననలు పొందాలని కలలు కంటూ ఉంటారు. ఈ క్రమంలో నిత్యం సినిమా పరిశ్రమకు ఎంతో మంది యువతీ యువకులు వస్తుంటారు.

TeluguStop.com - Kumkuma Movie Fame Heroine Jayalakshmi Alias Seema Movie Career

 అయితే ఇందులో కొంత మంది కష్టపడి పనిచేసి అవకాశాలు దక్కించుకున్నప్పటికీ కొంతమంది మాత్రమే విజయం సాధిస్తున్నారు. మిగిలినవారు సినీ అవకాశాలు లేక లేదా రాక సినిమా పరిశ్రమ నుంచి వెళ్ళిపోయి ఇతర వ్యాపారాలలో సెటిల్ అవుతున్నారు.

 మరికొంతమంది మాత్రం అడ్డు దారులను ఎంచుకుంటూ డబ్బు సంపాదించాలన్న ఆశ తో  సినీ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు.

TeluguStop.com - పాపం… ఈ హీరోయిన్ అలాంటి కేసులో పట్టుబడడంతో సినీ జీవితం ముగిసిపోయిందట…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఇందులో అప్పట్లో ప్రముఖ దర్శకుడు జ్యోతింద్రనాథ్ వేమూరి దర్శకత్వం వహించిన  “కుంకుమ” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన జయలక్ష్మి అలియాస్ సీమ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 అయితే సినిమా తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన మొదట్లో అడపాదడపా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణించింది. కానీ ఈ అమ్మడు నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో కొంతకాలం తర్వాత పూర్తిగా సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో విఫలమైంది.

దాంతో జయలక్ష్మి అప్పట్లో వ్యభిచారం నిర్వహిస్తూ హోటల్ లో ప్రత్యక్షంగా పోలీసులకు పట్టుబడినట్లు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపించాయి.అంతేకాక సీమ పలు ఆర్థిక పరమైన మోసాలకు కూడా పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

 అయితే తెలుగులో హీరోయిన్ సీమ నటించినటువంటి కుంకుమ, అడవి రాముడు, తపన, కాళీ, తదితర చిత్రాలు ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాయి.కానీ డబ్బు కోసం ఆమె తీసుకున్న నిర్ణయాల కారణంగా ఆమె సినీ కెరీర్ ముగిసి పోయింది.

#KumkumaMovie #Jayalakshmi #KumkumaMovie #Seema

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kumkuma Movie Fame Heroine Jayalakshmi Alias Seema Movie Career Related Telugu News,Photos/Pics,Images..