కుమారి 21 ఎఫ్ అదరగొడుతోంది.మొదటివారంలోనే లాభాల బాట పట్టి భారి బ్లాక్బస్టర్ వైపు దూసుకెళుతోంది.
నైజం లో పెట్టిన దానికి డబుల్ చేసేలా ఉంది.అన్ని ట్రేడ్ ఎరియాల్లోని బయ్యర్లు మొదటివారంలోనే లాభపడ్డారు.
వరల్డ్ వైడ్ గా 10 కోట్లకు పైగా షేర్ రాబట్టింది.రెండో వారం కుడా కుమారి గట్టిగా ఉంది
నైజాం : 3.91 కోట్లు
వైజాగ్: 0.96 కోట్లు
ఈస్ట్ : 0.68 కోట్లు
వెస్ట్ : 0.56 కోట్లు
కృష్ణ : 0.62 కోట్లు
గుంటూరు : 0.61 కోట్లు
నెల్లూరు : 0.14 కోట్లు
సీడెడ్ : 1.08 కోట్లు
కర్ణాటక : 0.76 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : 0.12 కోట్లు
అమెరికా : 0.68 కోట్లు
ఇతర దేశాలు : 0.10 కోట్లు