బిగ్ బాస్ 'కెప్టెన్'గా అయోమయం జగన్నాధం!

అయోమయం జగన్నాధం ఆ? ఎవరబ్బా ? అని సందేహం వచ్చిందా? సాధారణంగా అయితే రాకూడదు.ఎందుకంటే అతన్ని నెట్టింట్లో అందరూ అయోమయం జగన్నాధం అనే పిలుస్తారు.

 Kumarsai Becomes Captain Of The House  Captain Kumar Sai, Bigg Boss 4, Mehaboob,-TeluguStop.com

అతను ఎవరు అంటే కుమార్ సాయి.అవును.

ఈ వీక్ బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ కుమార్ సాయి (అయోమయం జగన్నాధం).ఇతన్ని ఎందుకు అలా పిలుస్తారు అంటే.

అతను పెద్దగా ఎవరిలో కలవడు.ఏదైనా చెప్పినా అంత ఈజీగా అర్ధం కాదు.

ఎం చెప్తున్నాడో అతనికే తెలీదు అని బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు అంటుంటారు.

నిజానికి అతనికి ఆ పేరు వచ్చిన కూడా ఎందుకో మరి ప్రేక్షకులు అంత అతనికి ఓట్లు వేసి గెలిపించేస్తున్నారు.

అంటే ఎక్కడో సింపతీ ఉంది.సరే.అతనికి అది అవసరం లేదు.ఎందుకంటే అతను బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగెస్ట్ కంటస్టెంట్.

ఎవరిలో కలవట్లేదు అని అనుకుంటున్నారు.కానీ నిదానంగా అతను కలుస్తున్నాడు.

పాతుకుపోతున్నాడు.ఇంకొక వారం కంటే ఎక్కువ ఉండడు అని అనుకున్న సరే ఇంకో వారం కాదు ఫైనల్ లో కూడా ఉంటాను అనేలా అతను ఇప్పుడు కనిపిస్తున్నాడు.

ఇక దానికి నిదర్శనమే కుమార్ సాయి కెప్టేన్సీ.అసలు పాయింట్స్ ఏం లేకుండా కనిపించిన కుమార్ సాయి రెండో స్థానంలో నిలిచాడు.ఆతర్వాత పోటీపడి కెప్టెన్ అయ్యాడు.అతను కెప్టేన్ అవ్వడం ఏంటి అని అందరూ షాక్ అయినప్పటికీ ఇప్పుడిప్పుడే కుమార్ సాయి పవర్ ఏంటో జనాలకు అర్థం అవుతుంది.

బిగ్ బాస్ హౌస్ లో కాంటస్టెంట్స్ కే కాదు ఎవరికి అర్థం కాడు ఈ కుమార్ సాయి .పెద్ద అయోమయం జగన్నాధం అని అనుకున్న అందరికి నిన్నటి విజయమే నిదర్శనం.మరి మీరు ఏం అంటారు?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube