ఈ సమయంలో గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేటీఆర్‌

కరోనా ప్రాధమిక స్థాయిలో ఉన్న సమయంలోనే దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించినా కూడా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి.కేసుల సంఖ్య వందల్లో పెరుగుతూ ఉంటే రికవరీ అయ్యే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.

 Ktr Says Good News To Telangana Peoples, Ktr, Telanagana Corona Virus, Ktr Good-TeluguStop.com

తెలంగాణలో మొదటి కరోనా కేసు రికవరీ అవ్వగా ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్కరు కూడా రికవరీ అవ్వలేదు.ఈ విషయం కాస్త ఆందోళన కలిగించే విషయంగా అందరు భావిస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ గుడ్‌ న్యూస్‌ ను షేర్‌ చేశారు.

ప్రస్తుతం గాంధీ హాస్పిటల్‌లో కరోనా పాజిటివ్‌ కేసులుగా జాయిన్‌ అయిన వారిలో 11 మందికి కరోనా నెగటివ్‌ గా నిర్థారణ అయ్యింది.వారిని ఒకటి రెండు రోజుల్లోనే డిశ్చార్జ్‌ చేయబోతున్నట్లుగా మంత్రి ప్రకటించారు.

కరోనాకు తెలంగాణ ప్రభుత్వం మంచి చికిత్స అంద జేస్తుంది అనేందుకు ఇది నిదర్శణంగా కేటీఆర్‌ పేర్కొన్నారు.ఈ విషయాన్ని రేపు లేదా ఎల్లుండి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube