జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ల మీద సీరియస్ అయిన కేటీఆర్.. ?

నగరంలో చాలా అభివృద్ది జరిగిందని జబ్బలు చరుచుకుంటున్న అధికారులు ఒక్కసారి ఇక్కడి రోడ్ల దుస్దితి మనస్సు పెట్టి చూస్తే తెలుస్తుంది.ఇక డ్రైనేజీల విషయం అయితే చెప్పవలసిన అవసరం లేదు.

 Hyderabad, Ghmc, Zonal Commissioners, Ktr, Serious-TeluguStop.com

మూసీ నది కళ్లముందే ప్రవహిస్తుందా అనిపిస్తుంది.మరి మర్మతులు చేస్తున్నాం అంటారు కానీ ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పనులు సాగుతున్నాయి.

ఈ క్రమంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ల మీద సీరియస్ అయ్యారు.ఇక నగర పారిశుద్యం విషయంలో అసహనానికి గురైన ప్రజలు రోడ్ల మీద రోజుల తరబడి చెత్త పెరుకు పోయి వాసన వస్తుండటంతో, ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లే క్రమంలో ఇటీవల ట్విట్టర్ ద్వారా అనేక సార్లు ప్రజలు ఫిర్యాదులు చేశారు.

ఇది గమనించిన కేటీయార్ టాయిలెట్స్ తీరు పై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.టాయిలెట్స్ మెయింటైన్ చేయక పోవడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube