ఈ సారి క్రిష్ సిరీస్ లో ఏకంగా నక్షత్ర మండలం  

krrish 4 movie concept connection with Universe, Tollywood, Telugu Cinema, bollywood, Hritik Roshan, Rakesh Roshan - Telugu Bollywood, Hritik Roshan, Krrish 4 Movie Concept Connection With Universe, Rakesh Roshan, Telugu Cinema, Tollywood

హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాల తరహాలోనే మనకి కూడా ఒక సూపర్ హీరో సిరీస్ ఉంది.ఈ సిరీస్ లు ఇప్పటి వరకు మూడు భాగాలు వచ్చాయి.

 Krrish 4 Hrithik Roshan Rakesh Roshan

హృతిక్ రోషన్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకి రాకేశ్ రోషన్ దర్శక నిర్మాత.ఈ సిరీస్ లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

ఇక నాలుగు భాగం కూడా ఉండబోతుందని, ఆ సినిమా మరింత అడ్వాన్స్ గా ఉంటుందని గతంలో దర్శకుడు రాకేశ్ రోషన్ క్లారిటీ ఇచ్చాడు.దీనికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని చెప్పారు.

ఈ సారి క్రిష్ సిరీస్ లో ఏకంగా నక్షత్ర మండలం-Movie-Telugu Tollywood Photo Image

దానికి తగ్గట్లే కథ కూడా సిద్ధం చేస్తున్నారట.

ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

హృతిక్ గ్రహాంతర ఫ్రెండ్ జాదూ ఈ మూవీలో మరోసారి కనిపించనున్నాడు.అయితే తాజాగా క్రిష్ 4లో నక్షత్ర మండలాల్లోకి ప్రయాణించే కాన్సెప్ట్ తో ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తుంది.

హృతిక్ సూపర్ హీరో క్యారెక్టర్ చనిపోయిన తన సైంటిస్ట్ తండ్రి రోహిత్ మెహ్రాను తిరిగి తీసుకురావడానికి ట్రై చేస్తాడని, అందులో భాగంగా తన గ్రహాంతర ఫ్రెండ్ ని ఉపయోగించుకొని నక్షత్ర మండలంలోకి వెళ్తాడని, ఈ ప్రయాణంలో ఎదురయ్యే చాలెంజ్ లతో కాన్సెప్ట్ చాలా కొత్తగా అడ్వాన్స్ గా ఉండబోతుందని చెప్పుకుంటున్నారు.అయితే ఈ సినిమా అఫీషియల్ గా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

#Hritik Roshan #Rakesh Roshan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Krrish 4 Hrithik Roshan Rakesh Roshan Related Telugu News,Photos/Pics,Images..