బాత్ రూమ్ లో అది చేస్తారంటూ బిగ్ బాస్ షోపై 2013లో కేఆర్కే ట్వీట్.. అది ఇన్నాళ్లకు?

Krk Tweeted In 2013 On The Bigg Boss Show That It Would Be Done In The Bathroom

బుల్లితెరపై పలు భాషలలో ప్రసారమవుతున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.ఈ షో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, మరాఠీ, తమిళ భాషల్లో ప్రసారమవుతుంది.

 Krk Tweeted In 2013 On The Bigg Boss Show That It Would Be Done In The Bathroom-TeluguStop.com

ఇప్పటికే పలు భాషలలో పలు సీజన్ లు కూడా పూర్తయ్యాయి.ఇక ఈ షోలు మొదట్లో బాగానే ప్రసారం అయింది.

కానీ రాను రాను బాగా కాంట్రవర్సీలు ఎదుర్కొంటుంది.

 Krk Tweeted In 2013 On The Bigg Boss Show That It Would Be Done In The Bathroom-బాత్ రూమ్ లో అది చేస్తారంటూ బిగ్ బాస్ షోపై 2013లో కేఆర్కే ట్వీట్.. అది ఇన్నాళ్లకు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అన్ని భాషలలో కూడా బిగ్ బాస్ షో బాగా విమర్శలు ఎదుర్కొంటోంది.

ప్రేక్షకులు కూడా ఈ షోను చూడటానికి అసలు ఇష్టపడటం లేదు.ఇందులో పాల్గొనే సెలబ్రెటీలు మాత్రం బాగా రెచ్చిపోతున్నారు.

పైగా చాలామంది పెళ్లి కానీ సెలబ్రెటీలను పంపడంతో అందులో వారి మధ్య ఘాటైన రొమాన్స్ ను కూడా జరుగుతున్నాయి.

నిజానికి ఈ షో మొదట్లో బాగా పేరొందింది.

అందులో పాల్గొనే కంటెస్టెంట్ లు అందరూ గొడవలతో, పోట్లాట తో, గేమ్ లతో మాత్రమే ఎంటర్టైన్ చేశారు.కానీ కొందరు మాత్రం చీకటి పడ్డాక కెమెరాలు ఉన్నాయని కూడా పట్టించుకోకుండా వాష్ రూమ్ లోకి వెళ్లి మరీ రొమాన్స్ లు చేసుకుంటున్నారు.

అలా ఇప్పటికి ఎంతో మంది కంటెస్టెంట్ లు బయటికి వచ్చి లోపల జరిగిన రహస్యాలను బయట పెట్టారు.

Telugu 2013 Bigg Boss, Actor Arman Kohli, Bathroom, Bigg Boss, Bigg Boss Contestants Romance, Bollwood, Hindi Bigg Boss, Kamal R Khan, Krk, Season 7, Tanish Mukherjee, Tweeted, Viral-Movie

బిగ్ బాస్ కూడా అటువంటివి ప్రసారం చేయకపోగా అవి కొన్ని కొన్ని సార్లు బయటపడటంతో బాగా వైరల్ గా మారుతూ ఉంటాయి.ఇదిలా ఉంటే 2013లో హిందీ బిగ్ బాస్ షో పై కె ఆర్ కె ఓ ట్వీట్ చేశాడు.బిగ్ బాస్ హౌస్ లో బాత్ రూమ్లో అది చేస్తారు అంటూ బిగ్ బాస్ షో గురించి అసలు గుట్టు బయట పెట్టాడు.

అసలు విషయం ఏంటంటే.

హిందీ లో కలర్స్ ఛానల్ లో బిగ్ బాస్ షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే పలు సీజన్ లు కూడా పూర్తయ్యాయి.ప్రస్తుతం మరో సీజన్ కూడా ప్రారంభమయింది.

అయితే 2013లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 7 షో పై బాలీవుడ్ నిర్మాత, నటుడు, రచయిత కమల్.ఆర్.ఖాన్ అసలు రహస్యాలు బయటపెట్టాడు.

Telugu 2013 Bigg Boss, Actor Arman Kohli, Bathroom, Bigg Boss, Bigg Boss Contestants Romance, Bollwood, Hindi Bigg Boss, Kamal R Khan, Krk, Season 7, Tanish Mukherjee, Tweeted, Viral-Movie

బిగ్ బాస్ 7 లో పాల్గొన్న బాయ్స్, గర్ల్స్ బాత్ రూమ్ లో సెక్స్ కోరికలు తీర్చుకుంటున్నారని ఇలాంటి సిగ్గులేని పనులు సిగ్గు లేకుండా చేస్తున్నారని తన ట్విట్టర్ వేదికగా గతంలో ట్వీట్ చేశాడు.ఈ షో బూతు బాగోతంలా తయారు అవుతుందని బాగా విమర్శించాడు.

సీజన్ 7లో తనీష్ ముఖర్జీ, నటుడు అర్మాన్ కోహ్లీ లు తమ కోరికను తీర్చుకోవడానికి బాత్రూం లోకి వెళ్లినట్లు గతంలో బాగా వార్తలు వినిపించాయి.

వీళ్లు నగ్నంగా కూడా దొరికారని హౌస్ లో ఉన్నంతకాలం బాగా సన్నిహితంగా ఉన్నారని వీళ్ళు ఇలా దొరకడం ఇప్పుడు ఏమి కొత్త కాదని ఇదివరకు చాలా సార్లు తమ రొమాన్స్ లతో దొరికారని తెలిసింది.ప్రస్తుతం ఈ విషయం ఇన్నాళ్లకు బయటపడటంతో మళ్లీ వైరల్ గా మారింది.

#Arman Kohli #Bollwood #Bathroom #Bigg Boss #Bigg Boss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube