ఒక్కసారిగా పెంచిన కృతీశెట్టి..!

పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి సామాన్యులకు వాచిపోతుంది.కానీ మన టాలీవుడ్ అందాల భామల కొందరు తమ పారితోషికాన్ని సినిమా, సినిమాకి లక్షల్లో పెంచేస్తున్నారు.

 Kritishetti Raised At Once-TeluguStop.com

తొలి చిత్రం ఉప్పెన సినిమా తో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టి ఉప్పెన లాంటి భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్ కృతిశెట్టి.

కృతి శెట్టిఇప్పుడు ఈ పేరుకు మంచి డిమాండ్ ఉంది.

 Kritishetti Raised At Once-ఒక్కసారిగా పెంచిన కృతీశెట్టి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు పట్టం కడుతున్నారు మన ప్రేక్షకులు. కృతిశెట్టి క్రేజ్ చూసి పిచ్చెక్కిపోతారు అభిమానులు, దర్శక నిర్మాతలు కూడా.

 కృతిశెట్టి డేట్స్ కోసం పోటీ పడుతున్నారు.ఈ భామను ముందుగానే బుక్ చేసుకోండి.

  కృతి శెట్టి ఆ సినిమా సూపర్ హిట్ రావడం అందులో తన నటనకు మంచి మార్కులు పడటంతో తన రెమ్యునేషన్ అమాంతంగా ఆకాశానికి పెంచేసింది.‌ నిజంగా ఈ బామా డేట్స్ ఇప్పుడు బంగారం అయిపోతున్నాయి.

అంతే కాదు రెండో సినిమాకే దాదాపు 75 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.ఈ భామ ఎంత వయస్సు ఉంటుంది చూడ్డానికి మరీ చిన్నపిల్లలా ఉంది కదా !! అంటూ ఆసక్తి మొదలైంది.

నిజంగానే కృతి చిన్న పిల్లే.వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే.2003 లో జన్మించింది.

#Krithishetty #17 Years Old #75Lacs #Remunaration

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు