Krithi Shetty : తన ఫొటోలతో బాగా టెంప్ట్ చేస్తున్న కృతిశెట్టి.. అక్కడ నేనుంటే బాగుండంటూ?

ఈ హీరోయిన్స్ ఉన్నారే.అందంగా రెడీ అయ్యి కుర్రాలను బాగా టెంప్ట్ చేస్తూ ఉంటారు.

 Kriti Shetty Is Tempting With Her Photos I Think I Am Better There-TeluguStop.com

దాంతో కుర్రాళ్ళు వారి అందాలను చూసి అస్సలు ఆగలేకపోతుంటారు.ఈ హీరోయిన్స్ కూడా తమ అందాలను కాబోయే వాడికి చూపించకుండా ముందుగానే అందరికీ చూపించేస్తారు.

సినిమాల వరకు అంటే ఓకే.ఎందుకంటే అది వారి లైఫ్.ఇక బయటకు వచ్చాక కూడా వారి అందాలతో బాగా రచ్చ రచ్చ చేస్తూ కుర్రాలను నిద్ర పోనివ్వకుండా చేస్తుంటారు.అయితే తాజాగా మరో హీరోయిన్ కృతి శెట్టి కూడా తన ఫోటోలతో కుర్రాలను బాగా టెంప్ట్ చేసింది.

ఇంతకు ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో చూద్దాం.

తెలుగు సినీ ఇండస్ట్రీకి బేబమ్మగా పరిచయమై అందరి మది దోచుకుంది కృతి శెట్టి( Krithi Shetty ) తొలిసారిగా ఉప్పెన( Uppena ) సినిమాలో బేబమ్మ పాత్రలో నటించి మంచి టాక్ సొంతం చేసుకుంది.తొలిచూపులతోనే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.కృతి సినీ ఇండస్ట్రీకి బుల్లితెరపై బాలనటిగా అడుగుపెట్టి ఎన్నో వాణిజ్య ప్రకటనలలో నటించింది.

అలా తన క్రేజ్ ను ఏకంగా హీరోయిన్ వరకు సంపాదించుకుంది.కొన్ని సీరియల్ ప్రకటనలో, జువెలరీ ప్రకటనలో కూడా చేస్తూ మరింత డిమాండ్ సంపాదించుకుంది.ప్రస్తుతం కృతి శెట్టి ఓ వైపు సినిమాలే కాకుండా మరో వైపు ప్రకటనలో కూడా బాగా దూసుకుపోతుంది.ప్రస్తుతం వరుస సినిమాలతో అవకాశాలు రావడంతో కోటి రూపాయల పారితోషకం( Remuneration ) డిమాండ్ చేయడం కూడా మొదలుపెట్టింది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక పోస్టు తో బాగా హల్ చల్ చేస్తుంది.ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియా( Social Media )లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఫోటో షూట్ లంటూ తెగ సందడి చేస్తుంది.ఇక ఈ అమ్మడు తన ఇన్ స్టా లో కూడా ఏదో ఒక పోస్ట్ తో అందరి దృష్టిలో పడుతుంది.

తన వ్యక్తిగత విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.పైగా డాన్స్ వీడియో లను బాగా షేర్ చేసుకుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టాలో కొన్ని ఫోటోలు పంచుకుంది.అందులో తన అందాలతో బాగా మెప్పించింది.షార్ట్ డ్రెస్ వేసుకొని చూపులు తిప్పుకోకుండా చేసింది.ఇక ఒక ఫొటోలో బటర్ ఫ్లై లుక్ తో చాలా అందంగా కనిపించింది.ఇక మరో ఫోటోలో బ్రెడ్ ను తన లిప్స్ వరకు తీసుకొచ్చి మరింత టెంప్ట్ చేసింది.ఇక ఆ ఫోటో చూసి కొంతమంది కుర్రాళ్ళు.

బ్రెడ్ ప్లేస్ లో( Bread ) మేము ఉంటే బాగుండు అంటూ చిలిపిగా కామెంట్లు చేస్తున్నారు.ఇక ఆ ఫోటోలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.

ఇక కృతి సినిమాల విషయానికి వస్తే.ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో బిజీగా ఉండగా బాలీవుడ్ నుండి కూడా అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube