ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న కృతి సనన్.. ఏం అందంరా బాబు?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ కృతి సనన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మహేష్ బాబు హీరోగా నటించిన 1నేనొక్కడినే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

 Adipurush Fame Kriti Sanon Latest Photoshoot Viral Social Mediaadipurush,kriti S-TeluguStop.com

ఈమె టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలలో నటించి హీరోయిన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది.అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది కృతి సనన్.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనక సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని పంచుకుంటూ ఉంటుంది కృతి సనన్‌.తెలుగులో 1 నేనొక్కడినే సినిమా తరువాత నాగ చైతన్యతో క‌లిసి దోచెయ్ సినిమాలో న‌టించింది.ఈ రెండు సినిమాలు కృతి సనన్ కు సరైన గుర్తింపును తెచ్చి పెట్టలేకపోయాయి.

అయితే ఇప్పుడు మళ్ళీ చాలా యేళ్ల తర్వాత తెలుగులో ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది.తెలుగులో అవకాశాలు రాక బాలీవుడ్ కి చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ వరసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో తన అందాలను ఆరబోస్తూ హాట్ ఫోటో షూట్లను చేస్తోంది.ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలలో ఎల్లో కలర్ డ్రెస్ ను ధరించి తన ఎద, నడుము, థైస్ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది.

తన అందాలను ఆరబోస్తూ యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube