'ఆదిపురుష్' షూటింగ్ తొందరగా స్టార్ట్ చేయమంటున్న కృతి !

బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన ప్రభాస్ ఈ సినిమా తర్వాత వరస పెట్టి అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.బాలీవుడ్ హీరోలు సైతం ప్రభాస్ మార్కెట్ ను చూసి ఆశ్చర్య పోతున్నాయి.

 Kriti Sanon Excited On Adipurush Movie Shooting Start-TeluguStop.com

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు ఐదు సినిమాలు ఉన్నాయి.రాధే శ్యామ్ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.

 Kriti Sanon Excited On Adipurush Movie Shooting Start-ఆదిపురుష్’ షూటింగ్ తొందరగా స్టార్ట్ చేయమంటున్న కృతి -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాను జులై 30 న విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడే అవకాశాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి.

ఈ సినిమా తర్వాత ప్రభాస్ సలార్, ఆది పురుష్ సినిమాలు ప్రకటించి ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభించేసారు.సలార్ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తుంది.

ఆదిపురుష్ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.రామాయణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు.

Telugu #salaar, 500 Crores Budget, Adipurush, Adipurush Shooting Update, Director Prasanth Neel, Kriti Sanon, Kriti Sanon Anout Adipurush, Kriti Sanon Excited On Adipurush Movie Shooting, Om Raut, Prabhas, Prabhas Pan India Movies, Radhe Shyam, T-series-Movie

ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.మళ్ళీ పరిస్థితులు చక్క బడిన తర్వాత షూటింగ్ కొనసాగుతుంది.

ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.

Telugu #salaar, 500 Crores Budget, Adipurush, Adipurush Shooting Update, Director Prasanth Neel, Kriti Sanon, Kriti Sanon Anout Adipurush, Kriti Sanon Excited On Adipurush Movie Shooting, Om Raut, Prabhas, Prabhas Pan India Movies, Radhe Shyam, T-series-Movie

సీతగా నటిస్తున్న కృతి ఈ సినిమా షూటింగ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న కృతి ఈ సినిమా మళ్ళీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని ఎక్సయిట్ అవుతుంది.ఈ షూటింగ్ ను ఎంతగానే ఎంజాయ్ చేస్తానంటూ చెబుతూ.

షూటింగ్ తొందరగా స్టార్ట్ చేద్దాం అంటూ ఓం రౌత్ ను కోరుతుంది.

#KritiSanon #Adipurush #Om Raut #PrabhasPan #KritiSanon

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు