నాకు అలాంటి పాత్రలు కావాలంటున్న అమ్మడు..!

తెలుగు పరిశ్రమకు వచ్చీ రాగానే వరుస హిట్లు కొడుతూ సక్సెస్ ఫుల్ కెరీర్ ను అందుకుంది మలయాళ భామ సంయుక్త.( Samyukta Menon ) భీమ్లా నాయక్ నుంచి రీసెంట్ గా వచ్చిన విరూపాక్ష( Virupaksha ) వరకు ఆమె సినిమా సినిమాలో ఉంటే హిట్ అనే టాక్ వచ్చేసింది.

 Krithi Shetty Wants That Type Of Roles Details, Bheemla Nayak , Krithi Shetty, S-TeluguStop.com

విరూపాక్ష లో అమ్మడి నటన మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.ఓవిధంగా చెప్పాలంటే సినిమా క్లైమాక్స్ లో ఛంద్రముఖి సినిమాలో జ్యోతికలానే విశ్వరూపం చూపించింది సంయుక్త.

ఈ సినిమా చూసిన చాలామంది తెలుగు హీరోయిన్స్ తమకు కూడా అలాంటి పాత్రలు కావాలని కోరుతున్నారు.

ముఖ్యంగా బేబమ్మ కృతి శెట్టి( Krithi Shetty ) విరూపాక్ష సినిమా చూశాక సంయుక్త చేసిన యాక్టింగ్ కు ఫిదా అయినట్టు తెలుస్తుంది.తనకు కూడా ఇలా పాత్ర ప్రాధాన్యత ఉండి.తమ టాలెంట్ చూపించే పాత్రలు ఉంటే బెటర్ అని అంటుందట.

కృతి శెట్టి ఇప్పటివరకు జస్ట్ ఓకే అనిపించే పాత్రలే చేసింది.బరువైన పాత్ర ఇస్తే చేయగల సత్తా ఉందా లేదా అన్నది చెప్పడం కష్టం.

సంయుక్త ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది కాబట్టి విరూపాక్ష లో తన పాత్రలు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది.కృతి శెట్టి తనకు కూడా అలాంటి ఛాన్స్ లు కావాలని అంటుందట.

మరి అమ్మడికి అలాంటి పాత్ర పడితే ఎలా చేస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube