పాగల్ గాడికి పడిపోయిన ఉప్పెన భామ  

Krithi Shetty To Romance Vishwak Sen Pagal Movie Heroine - Telugu Krithi Shetty To Romance Vishwak Sen, Pagal Movie, Telugu Cinema, Tollywiood

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కృతి శెట్టి.ఈ భామ మొదటి సినిమాలోనే తన లుక్స్, స్మైల్ తో రిలీజ్ కాకముందే ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తుంది.

 Krithi Shetty To Romance Vishwak Sen Pagal Movie Heroine - Telugu Krithi Shetty To Romance Vishwak Sen, Pagal Movie, Telugu Cinema, Tollywiood-Movie-Telugu Tollywood Photo Image

ఒకే ఒక్క పాటలో ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.ఇక ఉప్పెన సినిమాని కృతి శెట్టి కోసం చూడాలని అనుకుంటున్నా ప్రేక్షకులు ఎక్కువైపోయారు.

ఇదిలా ఉంటే మొదటి సినిమా రిలీజ్ కాక ముందే మరోసారి సుకుమార్ ప్రొడక్షన్ లోనే రెండో సినిమా అవకాశం సొంతం చేసుకున్న ఈ భామ నిఖిల్ తో రొమాన్స్ కి రెడీ అయిపోతుంది.

పాగల్ గాడికి పడిపోయిన ఉప్పెన భామ - Krithi Shetty To Romance Vishwak Sen Pagal Movie Heroine - Telugu Krithi Shetty To Romance Vishwak Sen, Pagal Movie, Telugu Cinema, Tollywiood-Movie-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కుర్ర హీరో కృతి శెట్టి అందానికి ఫ్లాట్ అయిపోయాడు.

దీంతో తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసేసాడని తెలుస్తుంది.తాజాగా హిట్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన తెలంగాణ పోరడు విశ్వక్ సేన్ ఇప్పుడు పాగల్ అనే సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నాడు.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తుంది.అందులో ఒక హీరోయిన్ గా తెలుగమ్మాయి సిమ్రాన్ కౌర్ ని ఇప్పటికే కన్ఫర్మ్ చేసినట్లు టాక్ వినిపిస్తూ ఉండగా.

సినిమాలో కీలకమైన మెయిన్ హీరోయిన్ గా మాత్రం కృతి శెట్టిని ఫైనల్ చేసారని తెలుస్తుంది.త్వరలో దీనిపై అధికారికంగా కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందని సమాచారం.

తాజా వార్తలు

Krithi Shetty To Romance Vishwak Sen Related Telugu News,Photos/Pics,Images..