కృతి శెట్టి ఖాతాలో మరో స్టార్ హీరో.. ఆఫర్లతో ఉక్కిబిక్కిరి అవుతున్న బేబమ్మ!

ఉప్పెన సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయినపోయిన బ్యూటీ కృతి శెట్టి. బేబమ్మ గా ఈమె చేసిన పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

 Krithi Shetty To Play The Leading Lady Opposite Vishal, Krithi Shetty, vishal,-TeluguStop.com

ఉప్పెన అంత పెద్ద హిట్ అవ్వడంతో ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి.ఉప్పెన తర్వాత ఈమె నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు రెండు కూడా సక్సెస్ సాధించడంతో మరికొన్ని అవకాశాలు అమ్మడిని వరించాయి.

ఇలా ఈ అమ్మడు ఖాతాలో వరుస హిట్స్ పడడంతో హ్యాట్రిక్ విజయం అందుకుంది బేబమ్మ.దీంతో ఈమెకు టాలీవుడ్ లో క్రేజీ స్టార్స్ సరసన అవకాశాలు వరిస్తున్నాయి.

ప్రెసెంట్ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న కృతి శెట్టికి రోజురోజుకూ అవకాశాలు మరిన్ని పెరుగుతున్నాయి.ఈమె ఖాతాలో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి.అయినా కూడా ఈమెను కొత్త అవకాశాలు వరిస్తూనే ఉన్నాయి.

ప్రెసెంట్ కృతి శెట్టి నటించిన రామ్ పోతినేని ది వారియర్ సినిమాలో నటించింది.

ఈ సినిమా ఈ నెల రిలీజ్ కాబోతుంది.తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఈమెకు కోలీవుడ్ లో కూడా అవకాశాలు వరిస్తున్నాయి.

ఇప్పటికే కృతి శెట్టి తమిళ్ స్టార్ హీరోల్లో సూర్య సరసన, ధనుష్ సరసన ఛాన్స్ లు అందుకుని అక్కడ కూడా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

Telugu Kollywood, Krithi Shetty, Krithishetty, Lady, Lucky Chance, Tollywood, Vi

ఇక ఇప్పుడు మరొక స్టార్ హీరో సరసన అవకాశం అందుకున్నట్టు టాక్ వినిపిస్తుంది.కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ సరసన మరో లక్కీ ఛాన్స్ అందుకుంది.ఇప్పటికే మేకర్స్ విశాల్ సరసన ఈ అమ్మడిని కన్ఫర్మ్ చేసారు.

ఇలా బేబమ్మ అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube