కృతి శెట్టి పాత్ర హైలెట్ గా ఆ సినిమా..!

Krithi Shetty Role Highlight In Nitin Macharla Niyojakavargam Movie

ఉప్పెన లాంటి ఒక్క ఒక్క సినిమాతోనే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కృతి శెట్టి.ఆ సినిమాతో అమ్మడి క్రేజ్ ఓ రేంజ్ కి వెళ్లింది.

 Krithi Shetty Role Highlight In Nitin Macharla Niyojakavargam Movie-TeluguStop.com

ఉప్పెన హిట్ తో అరడజను సినిమాలను చేజిక్కించుకున్న కృతి శెట్టి చేస్తున్న సినిమాల్లో కూడా మంచి రోల్స్ ఎంచుకుందని తెలుస్తుంది.ముఖ్యంగా నితిన్ తో చేస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలో కృతి శెట్టి పాత్ర సినిమాకే హైలెట్ గా ఉంటుందని టాక్.

నితిన్ హీరోగా ఎస్.ఆర్ శేఖర్ డైరక్షన్ లో వస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలో కృతి శెట్టి పాత్ర చాలా చిన్నదే అని తెలుస్తుంది.

 Krithi Shetty Role Highlight In Nitin Macharla Niyojakavargam Movie-కృతి శెట్టి పాత్ర హైలెట్ గా ఆ సినిమా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే పాత్ర చిన్నదే అయినా దాని ఇంప్యాక్ట్ చాలా బాగా ఉంటుందని తెలుస్తుంది.సినిమాలో కృతి శెట్టి పాత్రను చాలా బాగా రాసుకున్నాడట డైరక్టర్ శేఖర్.నితిన్ కూడా ఫస్ట్ టైం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీతో వస్తున్నాడు.ఈ సినిమాతో నితిన్ మాస్ హీరోగా ప్రమోట్ అవ్వాలని చూస్తున్నాడు.

మరి నితిన్, కృతి శెట్టిల రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.తప్పకుండా కృతి శెట్టి పాత్ర క్లిక్ అయితే మాత్రం ఆ సినిమాతో అమ్మడి రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు.

#Nitin #Krithi Shetty

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube