బేబమ్మ కూడా టాప్ గేర్ వేసిందా..?

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి( Krithi Shetty ) సినిమా సినిమాకు తన గ్లామర్ సైడ్ చూపించేందుకు రెడీ అవుతుంది.ఉప్పెన( Uppena ) టైం లో నిండా బట్టలు వేసుకుంటూ కనిపించిన అమ్మడు ఒక అరడజను సినిమాల అనుభవం వచ్చాక మీడియా అటెన్షన్ గ్రాబ్ చేసేందుకు కొద్ది కొద్దిగా డోస్ పెంచేస్తుంది.

 Krithi Shetty Ready To Glamour Treat Here Is The Proof , Krithi Shetty ,  Glamou-TeluguStop.com

రీసెంట్ గా కస్టడీ ప్రమోషన్స్ లో కృతి శెట్టి స్లీవ్ లెస్ జాకెట్స్ తో అదరగొట్టేసింది.అంతేకాదు లేటెస్ట్ గా తన ఇన్ స్టాలో ఫోటో షూట్ తో కూడా అలరిస్తుంది.

తనలోని ఈ డిఫరెంట్ యాంగిల్ ఎలా ఉంది అన్నట్టుగా అమ్మడు రెచ్చిపోతుంది.

ఇప్పుడప్పుడే లిప్ లాక్, ఇంటిమేట్ సీన్స్ లాంటివి చేయడం కష్టం కానీ అమ్మడి మూమెంట్ చూస్తుంటే క్యారెక్టర్ డిమాండ్ చేస్తే గ్లామర్ షో చేసేందుకు రెడీ అన్నట్టు అనిపిస్తుంది.రోజుకొక కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న ఈ టైం లో కేవలం అలా ఉంటా ఇలా ఉంటే అంటే కుదరదు.అందుకే కృతి శెట్టి కూడా గ్లామర్ షో( Glamour )కి రెడీ అవుతుందని టాక్.

ఈ క్రమంలోనే ఈమధ్య అమ్మడు ఫోటో షూట్స్ లో స్లీవ్ లెస్ జాకెట్స్, షార్ట్స్ తో దర్శనమిస్తుందని అంటున్నారు.మరి కృతి కూడా అందాల ప్రదర్శన మొదలు పెడితే ఇక రచ్చ రంబోలానే అని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube