కృతి శెట్టి లక్కీ హీరోయిన్..!

టాలీవుడ్ లో ఇప్పుడు ఎవరి నోట విన్నా సరే ఒకే ఒక్క హీరోయిన్ పేరు వినపడుతుంది ఆమే ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి .ఆమె చేసిన మొదటి సినిమా హిట్ అవడం లక్కీ అయితే ఆ సినిమాతో యూత్ లో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకుంది కృతి శెట్టి.

 Krithi Shetty Lucky Heroine For Tollywood , Krithi Shetty ,tollywood, Bangarraju , Nagarjuna , Naga Chaitanya,-TeluguStop.com

ఇక ఆ సినిమానే కాదు ఆ తర్వాత వచ్చిన నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాలో కూడా అమ్మడు సూపర్ హిట్ కొట్టింది.ఇక లేటెస్ట్ గా అమ్మడి ఖాతాలో మరో సూపర్ హిట్ పడ్డది.

నాగార్జున, నాగ చైతన్యల కాంబోలో వచ్చిన బంగార్రాజు సినిమాతో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.

 Krithi Shetty Lucky Heroine For Tollywood , Krithi Shetty ,Tollywood, Bangarraju , Nagarjuna , Naga Chaitanya, -కృతి శెట్టి లక్కీ హీరోయిన్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బంగార్రాజు హిట్ తో తన ఖాతాలో హ్యాట్రిక్ హిట్ వేసుకుంది కృతి శెట్టి.

ఇక మూడు వరుస హిట్లు కొట్టేసరికి టాలీవుడ్ లో ఆమె లక్కీ హీరోయిన్ అయ్యింది.సినీ పరిశ్రమలో సెంటిమెంట్లకు కొదవ లేదు.

అందుకే కృతి శెట్టి ఉంటే సినిమా హిట్ అన్న టాక్ వచ్చేసింది.అందుకే ఆమె కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.

ఇప్పటికే అమ్మడు రాం ది వారియర్ లో.సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమాలో నటిస్తుంది.దీనితో పాటుగా నితిన్ మాచర్ల నియోజక వర్గం సినిమాలో కూడా నటిస్తుంది.

Krithi Shetty Lucky Heroine For Tollywood , Krithi Shetty ,Tollywood, Bangarraju , Nagarjuna , Naga Chaitanya, - Telugu Bangarraju, Krithi Shetty, Lucky, Naga Chaitanya, Nagarjuna, Tollywood, Uppena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube