బేబమ్మకు నైట్ ఆ వీడియోలు చూడకపోతే నిద్రరాదట.. ఏంటి ఈ అరాచకం..

సాధారణంగా మనలో చాలా మందికి మనం ఇష్టపడే సెలెబ్రిటీల ఇష్టాయిష్టాల గురించి తెలుసు కోవాలి అని ఉంటుంది.వారి గురించి తెలుసు కోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు.

 Krithi Shetty Friend Reveals Secrets About Her Details, Krithi Shetty, Social Me-TeluguStop.com

ఒకప్పుడు అంటే ఇలా తెలుసు కోవాలంటే ఎలా తెలుసుకోవాలో కూడా తెలియదు.కానీ ఇప్పుడు అలా కాదు.

మనం ఏం తెలుసు కోవాలి అని అనుకున్నా సోషల్ మీడియా అందుకు సహాయంగా ఉంటుంది.

ఇది వరకు సినిమాల్లో తప్ప బయట ఫ్యామిలీ గురించి కానీ వారి గురించి కానీ తెలిసేది కాదు.

కానీ ఇప్పుడు అలా కాదు.సోషల్ మీడియా డెవలెప్ అయ్యాక అన్ని నిముషాల్లో ఇంట్లో కూర్చుని మరి తెలుసు కోవచ్చు.

సెలెబ్రిటీలు అంతా కూడా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ వారి గురించి ఆసక్తికర విషయాలు చెబుతూ ఉంటారు.తాజాగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఫ్రెండ్ తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది.

అవి కాస్త నెట్టింట వైరల్ అయ్యాయి.

ఉప్పెన సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయినపోయిన బ్యూటీ కృతి శెట్టి.

బేబమ్మ గా ఈమె చేసిన పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.ఉప్పెన అంత పెద్ద హిట్ అవ్వడంతో ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి.

Telugu Bangarraju, Boost, Cartoon, Krithi Shetty, Krithishetty, Latest, Latestkr

ఉప్పెన తర్వాత ఈమె నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు రెండు కూడా సక్సెస్ సాధించడంతో మరికొన్ని అవకాశాలు అమ్మడిని వరించాయి.

ప్రెసెంట్ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న కృతి ఈమె గురించి ఈమె ఫ్రెండ్ కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది.కృతి శెట్టి కి చాకోలెట్స్, స్వీట్స్ అంటే ఇష్టం ఉండదట.కానీ ఈమెకు బూస్ట్ అంటే చాలా ఇష్టం అని ఇప్పటికి కూడా దొంగతనంగా బూస్ట్ దొంగిలించి తింటుంది అని. అలాగే ఫోన్ లో కూడా ఈమె కార్టూన్స్ చుస్తే కానీ నిద్ర పట్టదని తెలిపింది కృతి ఫ్రెండ్. ఈ వీడియోలు చూడక పోతే అస్సలు పడుకోదట.

ఈ విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube