సునీల్ రెండు సంవత్సరాల తరువాత హీరోగా నటించిన కృష్ణాష్టమి తొలిరోజుని ఫర్వాలేదనిపించే రీతిలో మొదలుపెట్టింది.సునీల్ కెరీర్ లో మర్యాద రామన్న తరువాత హయ్యెస్ట్ ఓపెనింగ్ సాధించింది ఈ చిత్రం.ఇక ఈరోజు ఎలా కొనసాగుతుంది అనేది ఆసక్తికరం.
నైజాం & సీమాంధ్ర కలెక్షన్లు
నైజాం : 92 లక్షలు
వైజాగ్: 24 లక్షలు
ఈస్ట్ : 28 లక్షలు
వెస్ట్ : 22 లక్షలు
కృష్ణ : 17 లక్షలు
గుంటూరు : 24 లక్షలు
నెల్లూరు : 13 లక్షలు
సీడెడ్ : 38 లక్షలు