తెలుగు హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడం కోసం ఆ హీరో ఏకంగా తన భార్యకి…   

Krishna Kulasekar Tamil Hero Telugu Actress Sunaina Divorce News Marriage News - Telugu Divorce News, Krishna Kulasekar, Marriage News, Sunaina, Tamil Hero, Telugu Actress

తెలుగులో “పెళ్ళికి ముందు ప్రేమ కథ” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించినటువంటి సునయన తెలుగు ప్రేక్షకులకు బాగానే గుర్తుంటుంది.అయితే ఈ అమ్మడు తెలుగు చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయం అయినప్పటికీ ఇక్కడ పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది.

 Krishna Kulasekar Tamil Hero Telugu Actress Sunaina Divorce News Marriage News

కానీ తమిళంలో మాత్రం వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.అయితే తాజాగా హీరోయిన్ సునయన గురించి ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ వార్త ఏంటంటే టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి పంజా చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు విష్ణువర్ధన్ సోదరుడు కృష్ణ కుల శేఖరన్ తో  గతకొద్దికాలంగా సునయన ప్రేమాయణం నడిపిస్తుందని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.అంతేకాక ఇటీవలే కృష్ణ కుల శేఖరన్ సునయన తల్లిదండ్రులను కూడా ఒప్పించినట్లు సమాచారం.

తెలుగు హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడం కోసం ఆ హీరో ఏకంగా తన భార్యకి… -Latest News-Telugu Tollywood Photo Image

కానీ ఇప్పటికే కృష్ణ కుల శేఖరన్ కి వివాహం అయింది.దీంతో సునయన తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోవడంలో కొంత సంకోచిస్తున్నట్లు సమాచారం.

అందువల్ల కృష్ణ కుల శేఖరన్  ఏకంగా తన మొదటి భార్యకి విడాకులు ఇచ్చేందుకు సన్నద్ధం అయ్యాడని తమిళ సినీ పరిశ్రమలో కొందరు గుసగుసలాడుకుంటున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సునయన చేతిలో కొత్తగా సినిమా ఆఫర్లు ఏమీ లేవు.

అందువల్ల ఈ అమ్మడు కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.అయితే కృష్ణ కులశేఖర్ మాత్రం అడపాదడపా సినిమాలతో తమిళ సినీ పరిశ్రమలో రాణిస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tamil Actor Krishna Kulasekar Divorce His Wife For The Telugu Heroine Marry Related Telugu News,Photos/Pics,Images..