హీరో కృష్ణకు ఇంత అవమానమా.. సుడిగాలి గాలి సుధీర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

Krishna Fans Fires On Sudigali Sudheer

ఈ టీవిలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షోలో హీరో సూపర్ కృష్ణకు అవమానించేలా జబర్ధస్త్ టీమ్ మెంబర్స్ సుడిగాలి గాలి సుధీర్ చేసిన స్కిట్స్ పై సూపర్ స్టార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.అయితే ఈ షోలో పార్టిసిపేట్ చేసే కమెడియన్స్ ఎక్కువ మటుకు బడా హీరోలను సినిమాలకు సంబంధించిన సీన్స్‌ను స్కిట్స్‌గా చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు.

 Krishna Fans Fires On Sudigali Sudheer-TeluguStop.com

ఇక తాజాగా ఈ శుక్రవాంర ఈటీవీలో ప్రసారమైన ‘ఎక్స్‌ట్రా జబర్ధస్త్’ ప్రోగ్రామ్‌లో సుడిగాలి సుధీర్ తన టీమ్ మెంబర్స్‌తో కలిసి చేసిన ఓ స్కిట్ సూపర్ స్టార్ అభిమానులను నొచ్చుకునేలా చేశారు.

అయితే ప్రతి ఫ్రైడే రోజున ప్రసారమయ్యే ‘ఎక్స్‌ట్రా జబర్ధస్త్’లో సుడిగాలి సుధీర్ చేసే స్కిట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారు.

 Krishna Fans Fires On Sudigali Sudheer-హీరో కృష్ణకు ఇంత అవమానమా.. సుడిగాలి గాలి సుధీర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక తాజాగా ఈ షోలో సుడిగాలి సుధీర్ తన టీమ్ మెంబర్స్‌తో కలిసి సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘అమ్మ దొంగా’ సినిమాలోని ‘నీతో సాయంత్రం ఎంతో సంతోషం’ అనే పాటను పేరడీగా చేశారు.కాగా.

ఈ పేరడీ స్కిట్‌లో హీరో సూపర్ స్టార్ కృష్ణ ఇమేజ్‌కు భంగకరమయ్యే రీతిలో సుడిగాలి సుధీర్ టీమ్ ప్రవర్తించిందని సూపర్ స్టార్ అభిమానులు సుడిగాలి సుధీర్‌తో పాటు జబర్ధస్త్ టీమ్ మెంబర్స్ పై మండిపడుతున్నారు.అంతేకాక.

మరి దీనిపై సుడిగాలి సుధీర్ ఎలాంటి వివరణ ఇస్తాడనేది చూడాలి మరి.

Telugu Amma Donga, Extra Zabardast, Jabardast, Jabardast Team Members, Krishna Fans Fires On Sudigali Sudheer, Sudigali Sudheer, Superstar Krishna, Tollywood-Telugu Stop Exclusive Top Stories

ఇక సుడిగాలి సుధీర్ విషయానికొస్తే.టీవీ తెరపై మంచి క్రేజ్ ఉన్న కమెడియన్.ఒక‌ప్పుడు మ్యాజిక్ షోలు చేసుకునే సుధీర్.

.ఆ త‌రువాత నిదానంగా స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా సుధీర్‌కి మంచి పేరు రాగా.హోస్ట్‌గా, డ్యాన్స‌ర్‌గా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.అంతేకాదు.హీరోగా ఇప్ప‌టికే రెండు చిత్రాల్లో సుధీర్ న‌టించారు.

ఇక ఇదిలా ఉంటే జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా సుధీర్ పేరు సుడిగాలి సుధీర్‌గా మారిన సంగతి తెలిసిందే.

#KrishnaFans #JabardastTeam #Extra Zabardast #Amma Donga #Jabardast

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube