కోవూరులో మంత్రి బాలినేనిని అడ్డుకున్న స్థానికులు

నెల్లూరు: కోవూరులో మంత్రి బాలినేనిని అడ్డుకున్న స్థానికులు.వరద సమయంలో తాము తీవ్రంగా నష్టపోయామని ఆవేదన.

 Kovvuru People Protest Against Minister Balineni-TeluguStop.com

ఒక్కసారిగా పెన్నాకి నీరు వదిలి తమని రోడ్డుపాలు చేసారని మండిపడ్డ జనం.ముందస్తు సమాచారం లేకుండా నీటిని వదిలి వరదకి కారణం అయారంటూ ఆగ్రహం.

 Kovvuru People Protest Against Minister Balineni-కోవూరులో మంత్రి బాలినేనిని అడ్డుకున్న స్థానికులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సర్దిచెప్పిన స్థానిక ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, పోలీసులు.అయినా వినిపించుకోని ప్రజలు, తమకి నష్ట పరిహారం పెంచి ఇవ్వాలని డిమాండ్.

#Balineni #Nellore #Balineni #Penna #Floods

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube