వారం కు రూ.10 లక్షలు సంపాదిస్తున్న కొరటాల

అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ సినిమా విడుదల అయ్యి దాదాపుగా మూడు సంవత్సరాలు కాబోతోంది.అయినా ఇప్పటి వరకు ఈయన సినిమా విడుదల కు సిద్ధం కాలేదు.

 In A Week Koratala Get The Ten Lakhs Proft, Koratala Siva , Writer Koratala Siva-TeluguStop.com

దాంతో కొరటాల సినిమాల పరంగా చాలా నష్టపోతున్నాడు అంటూ చాలా మంది భావిస్తున్నారు.కానీ అసలు విషయం ఏంటి అంటే కొరటాల శివ సినిమాలు చేయకున్న కూడా ఆదాయానికి లోటు లేదని గుస గుస లు వినిపిస్తున్నాయి.

స్వతహాగా రచయిత అయిన కొరటాల శివ ఈ గ్యాప్లో రచయితగా మళ్ళీ అవతారం ఎత్తాడు.ఎన్నో సినిమా లకు కొందరు దర్శకులు రాసుకున్న కథలకు ఈయన మెరుగులు దిద్దుతున్నాడట.

ఇందుకోసం కొరటాల భారీ మొత్తంను పారితోషికంగా అందుకుంటున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఒకటి ఈయన తో పలు కథలకు మెరుగులు దిద్దివ్వడం తో పాటు చాలా కథలు ఈయన నుండి తీసుకుందట.

Telugu Koratala Siva, Koratalasiva, Tollywood, Writerkoratala-Movie

అందుకు గాను భారీ గా ముట్ట జెప్పినట్లుగా సమాచారం.కొరటాల ఒక కథపై వారం రోజులు కూర్చుంటే 10 లక్షల రూపాయలు తగ్గకుండా పారితోషికం అందుకుంటూ ఉంటాడట.మొత్తానికి తనకు ఉన్న క్రేజ్ తో కొరటాల ఇలా సంపాదిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube